వ‌ర్మ‌కు పిచ్చ పిచ్చ‌గా న‌చ్చేసిన రంగ‌స్థ‌లం సాంగ్!

0

మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ -స‌మంత జంట‌గా న‌టిస్తోన్న `రంగ‌స్థ‌లం` తొలి పాట‌ను నిన్న రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ పాట సంగీత ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. చంద్ర‌బోస్ సాహిత్యం…దేవి శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. అయితే ఈ పాట గురించి
సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ కు పిచ్చ పిచ్చ‌గా న‌చ్చేసింది. అందుకే ఇలా ట్విట్టర్ ద్వారా త‌న అభిప్రాయాన్ని తెలిపాడు.

`రంగ‌స్థ‌లం ట్రైల‌ర్ నిజంగా నాకు చాలా బాగా న‌చ్చింది. ఈ పాట సినిమాను మ‌రోస్థాయికి తీసుకెళ్లింది. పాట రాసిన చంద్ర‌బోస్ కు…సంగీతం అందించి దేవి శ్రీ ప్ర‌సాద్ కు మిలియ‌న్ చీర్స్` అని ట్వీట్ చేశాడు. సాక్ష్యాత్తు వ‌ర్మ‌నే ఇలాంటి మాట అన్నాడంటే ఆ పాట‌కు మ‌రింత మైలేజ్ రావ‌డం ఖాయం. ఇక సినిమాపై అయితే ఇప్ప‌టికే అంచ‌నాలు ఆకాశ‌న్నంటుతున్నాయి

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

డైరక్టర్ సుకుమార్ చేతుల మీదుగా `మైత్రివనం` మూవీ గ్రీటింగ్ విడుదల...
లక్ష్మీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై దర్శకుడు రవిచరణ్ రూపొందిస్తున్న చిత్రం మైత్రివనం. ఫీనిక్స్ ఎల్ వీ ఈ చిత్రానికి ఉపశీర్షిక. విశ్వ, కిషోర్, వ...
తెల్లకాగితంలా థియేటర్‌కి రండి..మంచి సినిమా చూడండి: సుకుమార్
ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న 'రంగస్థలం' రిలీజ్‌ డేట్‌ రానే వచ్చింది. మార్చి 30న ఈ చిత్రం అత్యధిక థియేటర్లలోవరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కా...
మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా 18న వైజాగ్‌లో `రంగ‌స్థ‌లం` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ , సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌; సి.వి.ఎం(మ...
powered by RelatedPosts