ర‌కుల్ బ్రో హీరో అయ్యాడు!

0

ఎక్స్ ప్రెస్ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌మ్ముడు హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ఆమె అమ్మ‌డు స్వ‌యంగా తెలిపింది. అయితే అమ్మ‌డు చెప్పిన మాట‌ల‌ను నిజం చేయ‌బోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ అక్క బిజినెస్ లు చూసుకుంటున్న త‌మ్ముడు తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించాడు. ఈ లఘు చిత్రానికి సంబంధించిన ప్రీలుక్ ను ఈరోజు రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా విడుదల చేశారు.
ఆల్ ది బెస్ట్ లిటిల్ బ్రదర్.. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ అభిమానులతో ఈ ప్రీలుక్ ను పంచుకున్నారు రకుల్. ఈ షార్ట్ ఫిల్మ్ కు ‘రాక్ అండ్ రోల్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రీలుక్ ను చాలా ఆసక్తికరంగా డిజైన్ చేశారు. త్వరలోనే ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయబోతున్నారు. అయితే  ఈ షార్టు ఫిలిం త‌ర్వాత నేరుగా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ర‌కుల్ స‌న్నిహితుల ద్వారా తెలిసింది.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

కొత్త కుర్రోడు` ఆడియో విడుద‌ల‌
శ్రీరామ్‌, శ్రీప్రియ హీరో హీరోయిన్లుగా లైట్ ఆఫ్ ల‌వ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజా నాయుడు.ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌దిలం ల‌చ్చ‌న్న దొర‌(ల‌క్ష్మ‌ణ్‌) న...
రాజ్ కందుకూరి చేతుల మీదుగా `ద‌మ్ముంటే సొమ్మేరా` ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌
సంతానం, అంచ‌ల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ బ్యాన‌ర్‌పై రూపొందిన `దిల్లుడు దుడ్డు` చిత్రాన్ని `ద‌మ్ముంటే సొమ్మేరా` టైటిల్‌తో...
యదార్థ సంఘటనలతో 'మర్లపులి..23న రిలీజ్
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం 'మర్లపులి'. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో,...
powered by RelatedPosts