కుమార్తె ఎంట్రీ పై యాంగ్రీ యంగ్ మెన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

0

రాజ‌శేఖ‌ర్ కుమార్తె శివానీ   కోలీవుడ్ ద్వారా వెండి తెర‌కు ప‌రిచయం అవుతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే  కుమార్తె ఎంట్రీని ఉద్దేశించి  రాజ‌శేఖ‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. టాలీవుడ్ లో వార‌సుల ఎంట్రీ పెద్ద మ్యాట‌ర్ కాదు.. కానీ వార‌సురాళ్ల ఎంట్రీ అంటే చాలా విష‌యాలు ఆలోచిస్తారు.హీరోతో రొమాన్స్…లిప్ కిస్సులు..  ఇంకా సీన్ డిమాండ్ చేసిందంటే బెడ్ రూమ్ సీన్లు…టూ పీస్ లు…బికినీలు ఇలా చాలా చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇక్క‌డ హిప్పో క్ర‌సీ అనేది ఎక్కువ‌గా క‌ల్గుతుంది. మ‌న ఆడ‌వాళ్ల‌ను ఎవ్వ‌రూ ట‌చ్ చేయ‌కూడ‌ద‌నే భావ‌న‌లో ఉంటారు. ఇదే మాట‌ను రాజ‌శేఖ‌ర్ నొక్కి ఒక్కాణించారు.

ఆడ‌వాళ్లు అన్నింటా స‌మానామే. అందుకే నా కూతుర్ని సినిమాల్లో కి వెళ్తాన‌న్నా ? ఒప్పుకున్నా. మ‌న ఆడ‌వాళ్ల‌ను వేరే వాళ్లు ట‌చ్ చేస్తే చూడ‌లేక‌పోవ‌డం అనేది హిప్పో క్ర‌సీ అవుతుంది. అది త‌ప్పు.  వార‌సులు హీరోలు అవుతున్న‌ప్పుడు వార‌సురాల్లు ఎందుకు హీరోయిన్లు ఎందుకు కాకూడ‌ద‌ని పేర్కొన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

జ‌న‌వ‌రిలో విశాల్ పెళ్లి!
హీరో విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో వివాహం చేసుకుంటానని స్పష్టం చేశాడు. నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయ్యే దాకా పెళ్లి చేసుక...
సారా ఎంట్రీ ఆల‌స్యానికి కార‌ణం అదేనా?
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె భారీ బడ్జెట్, పెద్ద హీరోల సిన...
వెబ్ సిరీస్ లో మంచు ల‌క్ష్మి
మ‌ల్టీట్యాలెంటు అన్న ప‌దానికి ప‌ర్యాయం ల‌క్ష్మీ మంచు. హోస్ట్‌, యాక్ట‌ర్, నిర్మాత‌, సోష‌ల్ యాక్టివిస్టు.. ఇలా అన్ని కోణాల్లోనూ మంచు ల‌క్ష్మి  సౌ...
powered by RelatedPosts