`రాజుగారి గ‌ది-2` రిలీజ్ డేట్ ఫిక్స్

0
కింగ్  నాగార్జున  ప్ర‌ధాన పాత్ర‌లో  తెర‌కెక్కుతోన్న హారర్ కామెడీ  ‘రాజు గారి గది 2` సినిమా  రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. సమంత, శీరత్ కపూర్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో వుంది. హారర్ టచ్ వున్న సినిమా కావడంతో వీఎఫ్ఎక్స్ వర్క్స్ కాస్త భారీగానే ఉపయోగిస్తున్నారు. తాజాగా ఈ సినిమా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తున్న‌ట్లు యూనిట్ తెలిపింది.
ఓంకార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాజు గారి గది 2లో నరేష్, వెన్నెల కిషోర్‌, అశ్విన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
ప్ర‌తిభ‌కు ప్రోత్సాహం -వాళ్ల డ్రీమ్ ఫుల్ ఫిల్ చేయ‌డ‌మే AISFM ల‌క్ష్యం: AISFM చైర్మన్ అక్కినేని నాగార్జున
'AISFM గ్రాండ్ ఫిలిం ఫెస్టివల్ 2018 ' లో భాగంగా అన్నపూర్ణ ఇంటర్నేషనల్ ఫిలిం స్కూల్ విద్యార్థులు నిర్మించిన 8 చిత్రాల ప్రదర్శనఅన్నపూర్ణ ఇం...
జూన్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా `టిక్ టిక్ టిక్‌` గ్రాండ్ రిలీజ్‌
జ‌యం ర‌వి, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో  శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌పై శ‌క్తి స...
powered by RelatedPosts