మహేష్ కి ఫ్రెండ్స్ , బావ , బావమరిది కావాలట

0

Mahesh-Babu-Unseen-Pics-From-Dookudu-Movie-93పివిపి నిర్మాణ సంస్థపై ప్రసాద్ వర పొట్లూరి భారీ సినిమాలని నిర్మిస్తుంటారు. ఈ సంస్థ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ తో వరుసగా మూడు భారీ సినిమాలు చేయాలనీ సన్నాహాలు చేస్తున్నది. వాటిలో మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమా తెరకేక్కుతున్నది. బ్రహ్మోత్సవం అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాని సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు పురస్కరించుకొని మే 31 న ఈ సినిమా పూజ కార్యక్రమాలని జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం కాస్టింగ్ కాల్ ని కూడా ఇచ్చారు.

ఈ సినిమాలో నటించేందుకు 15 నుంచి 55 ఏళ్ల లోపు మేల్స్ అండ్ ఫీమేల్స్ కావాలట. ఫ్రెండ్స్ , బావ , బావమరిది , హీరోయిన్ ఫ్రెండ్స్ పాత్రల కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. షార్ట్ ఫిలిం బ్యాక్ డ్రాప్ ఉన్నవారికి ప్రాముఖ్యత ఇస్తారట. ఈ ఆడిషన్స్ 23/04/2015 నుంచి 25/04/2015 వరకు జరగనున్నాయి. ఆసక్తి ఉన్నవారు ఫుల్ సైజు , క్లోజప్ ఫొటోలతో కాంటాక్ట్ అవ్వల్సిందిగా ప్రకటించారు. రామచంద్ర అనే వ్యక్తికి కూడా సంప్రదించవచ్చు. అతని ఫోన్ నెంబర్ 09989222819 కి ఫోన్ చెయ్యొచ్చు. మరెందుకు ఆలస్యం. మీరు ప్రయత్నించండి ఫ్రెండ్స్

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts