పులివేషం వేసిన ప్రియమణి

0

National-Award-winning-actress-Priyamani-Poses-for-PETAమూగ ప్రాణులని హింసించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం పాటుపడే సంస్థ “పెటా”. ఈ సంస్థ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎందరో సెలెబ్రిటీలు జంతువుల తరహా వేష ధారణ చేసుకుని, కొందరు నగ్నంగా కూడా పోజులు ఇచ్చారు. తాజాగా ఆ జావితాలోకి పాపులర్ నటి ప్రియమణి కూడా చేరింది. కాకపోతే అమ్మడు అన్నీ విప్పలేదు. పులి వేషం వేసుకుంది అంతే.

సౌత్ ఇండియా తరపున ఈ పెటా ని సపోర్ట్ చేసే వారిలో ప్రియమణి చేరింది. పెటా కోసం చేసిన ఫోటో షూట్ లో ప్రియమణి టైగర్ చర్మాన్ని పోలి ఉండే అవుట్ ఫిట్ లో కనిపించింది. దీనికి ‘టైగర్స్ బోనులకి పరిమితం కాదని’ కాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో చక్కర్లు కొట్టడమే కాకుండా బాగా పాపులర్ అవుతోంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

తార‌క్ స‌ర‌స‌న పూజా హెగ్దే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న సినిమా త్వ‌ర‌లో సెట్స్ కు వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇందులో హీరోయిన్ ...
రాజ‌మండ్రిలో స‌మంత రైడింగ్
సమంత స్కూటీపై షికార్లు చేసేస్తోంది. ఎంజాయ్‌ చేయడం కోసం కాదు లేండి. ఆమె నటిస్తున్న చిత్రంలోని ఓ సన్నివేశం కోసం. సమంత కథానాయికగా ‘యూ టర్న్‌’ తె...
`సంత‌`తొలి షెడ్యూల్ పూర్తి
సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత". మట్టి మనుషుల ప్రేమక...
powered by RelatedPosts