తమిళంలో ప్రియమణికి ఆఫర్

0

08priyamani5‘ఎవరే అతగాడు’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైనా.. ప్రియమణికి ‘పెళైన కొత్తలో’ చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల వద్ద గుర్తింపు లభించింది. టాలీవుడ్, కోలీవుడ్‌లలో దూసుకెళ్లిన ప్రియమణికి కొన్నాళ్లుగా చిత్రాలు లేవు. తాజాగా ఓ తమిళ చిత్రంలో నటించే అవకాశం చేజిక్కుంచుకుంది. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ దర్శకుడు రామ్ హీరోగా నటిస్తున్నారు. వీరితో పాటు మరో తమిళ దర్శకుడు, రచయిత మిస్కిన్ దీనికి కథను సమకూర్చడమే కాకుండా, ఇందులో విలన్ పాత్రను కూడా పోషిస్తున్నాడు. అంతేకాక మిస్కిన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన జీఆర్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట. చాలా కాలం తర్వాత ప్రియమణికి ఆఫర్ రావడంతో సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts