ప్రియురాలిని ప‌రిచ‌యం చేసిన ప్రియ‌ద‌ర్శి!

0

పెళ్లిచూపులు` సినిమాతో స్టార్ క‌మెడియ‌న్‌గా మారిపోయాడు ప్రియ‌ద‌ర్శి. ఆ త‌ర్వాత మ‌హేష్‌, నాని వంటి పెద్ద హీరోల సినిమాల్లో కూడా న‌టించాడు. తాజాగా వాలంటైన్స్ డే సంద‌ర్భంగా ట్విట‌ర్ ద్వారా త‌న ప్రియురాలిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశాడు. ట్విట‌ర్ ద్వారా ప్రేమ‌లేఖ రాశాడు. అంతేకాదు త‌నప్రియురాలు రిచాతో క‌లిసి ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేశాడు.

`డియ‌ర్ ల‌వ్‌.. నీ ప‌ట్ల నా ప్రేమ‌ను, ఆలోచ‌న‌ల‌ను పేప‌ర్‌పై అక్ష‌రాలుగా, వాక్యాలుగా కుదించే ప్ర‌య‌త్నం చేశాను. అది జ‌రిగే ప‌నేనా? నీ గురించి, నీ ఆలోచ‌న‌ల గురించి పూర్తిగా చెప్పాలంటే కొన్ని ల‌క్ష‌ల ప‌ద్యాలు రాయాల్సి ఉంటుంది. జీవితకాలంలో ప్ర‌తీ రోజూ, ప్ర‌తీ క్ష‌ణం ఆ ప‌నిలోనే గడుపుతా. అచ్చం నాలాగే ఉన్న నిన్ను నా జీవితంలోకి తీసుకువ‌చ్చిన విధికి ధ‌న్యావాదాలు చెప్ప‌డం త‌ప్ప మ‌రేం చేయ‌లేను. ప్ర‌తీక్ష‌ణం మ‌న స్నేహాన్ని, ప్రేమ‌ను పండుగ‌లా జ‌రుపుకుందాం. హ్యాపీ బ‌ర్త్‌డే రిచా.. మై డార్లింగ్ వేలంటైన్‌.. నిన్ను ప్రేమించ‌డం కంటే నాకు ఇంక ఏదీ ఎక్కువ కాదు` అని ప్రియ‌ద‌ర్శి ప్రేమ‌లేఖ రాశాడు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

బాబ్రాతో హీరోయిన్ ఆట‌లు!
పాము అంటేనే భ‌య‌ప‌డి చ‌స్తాం. అలాంటిది జెంటిల్మెన్ హీరోయిన్ ఏకంగ ఆట‌లే ఆడేసింది. అంత‌టితో ఆగ‌లేదు ఓ ముద్దులు కూడా పెట్టేసింది..మెడంతా చుట్టేసుకుం...
ఇటీలీలో ల‌వ‌ర్ తో  ఖ‌డ్గం భామ‌!
ముసుగు వెయ్యొద్దు వ‌య‌సు మీద‌.. అంటూ అదిరిపోయే సాంగ్‌తో తెలుగులో బాగా పాపుల‌ర్ అయిన బాలీవుడ్ భామ  కిమ్ శ‌ర్మ‌. ఆ త‌ర్వాత తెలుగులో అమ్మ‌డి కెరీర...
హైద‌రాబాద్ లో బాల‌య్య వ‌సూల్!
న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `పైసా వ‌సూల్` చిత్ర యూనిట్ ఇటీవ‌ల పోర్చుగ‌ల్ షెడ్యూల్ ను పూర్తిచ...
powered by RelatedPosts