పేద‌రాలికి ఇల్లు క‌ట్టిచ్చిన ప్ర‌కాష్‌రాజ్‌

0
విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌రాజ్ తెలంగాణ‌- కొండారెడ్డిప‌ల్లి గ్రామం (మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా)ను ద‌త్త‌త తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అక్క‌డ అభివృద్ధికి సంబంధించిన పనులు చేస్తున్నారాయ‌న‌. సేమ్ టైమ్ ఆ గ్రామానికి చెందిన ఓ పేద కుటుంబానికి ఆయ‌న ఇల్లు క‌ట్టి ఇవ్వడం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఆప‌న్నుల‌ను ఆదుకునే మంచి మ‌న‌సు మ‌న విల‌క్ష‌ణ న‌టుడికి ఉందన‌డానికి ఇదే నిద‌ర్శ‌నం.
“రంజాన్ పండుగ‌ను కొండారెడ్డి ప‌ల్లిలో ఘ‌నంగా చేసుకున్నాం. ప్ర‌కాష్‌రాజ్ ఫౌండేష‌న్ నుంచి ఓ పేద కుటుంబానికి ఇల్లు క‌ట్టి ఇచ్చాం. ఒక‌రికి జీవితాన్నివ్వ‌డం జాయ్‌నిస్తుంది“ అంటూ  ప్ర‌కాష్‌రాజ్ ట్వీట్ చేశారు. ఈద్ పండ‌గ వేళ‌  ప్ర‌కాష్ రాజ్ ఇలా ఓ మంచి ప‌నికి పూనుకోవ‌డం అభిమానులు హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్నారు. కూలిపోవ‌డానికి సిద్ధంగా ఉన్న ఇంట్లో ముగ్గురు ఆడ‌పిల్ల‌ల‌తో నివాసం ఉన్న నిరుపేద‌ ఫ్యామిలీకి ఓ కొత్త గూడు క‌ట్టిచ్చారు ప్ర‌కాష్‌రాజ్. సెల్యూట్ టు హిమ్‌.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

కొత్త కుర్రోడు` ఆడియో విడుద‌ల‌
శ్రీరామ్‌, శ్రీప్రియ హీరో హీరోయిన్లుగా లైట్ ఆఫ్ ల‌వ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజా నాయుడు.ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌దిలం ల‌చ్చ‌న్న దొర‌(ల‌క్ష్మ‌ణ్‌) న...
రాజ్ కందుకూరి చేతుల మీదుగా `ద‌మ్ముంటే సొమ్మేరా` ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌
సంతానం, అంచ‌ల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ బ్యాన‌ర్‌పై రూపొందిన `దిల్లుడు దుడ్డు` చిత్రాన్ని `ద‌మ్ముంటే సొమ్మేరా` టైటిల్‌తో...
యదార్థ సంఘటనలతో 'మర్లపులి..23న రిలీజ్
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం 'మర్లపులి'. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో,...
powered by RelatedPosts