భ‌ల్లాలదేవ తో బాహుబ‌లి ఇలా

0

నేనే రాజు..నేనే మంత్రి సినిమా యూనిట్  ఫ్యాన్స్ కోసం ఓ కొత్త టెక్నాల‌జీని తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. మొన్న‌టి రోజున నేరుగా రాజ‌మౌళినే రానాతో ఫోటో దిగి షాక్ ఇచ్చారు. తాజాగా ఆ వంతు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ది అయింది.  అగ్మెంటెడ్‌ రియాల్టీ సాంకేతికతతో ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా  విధానాన్ని రానాతో కలిసి ప్రభాస్‌ కూడా ఫోటో దిగాడు.
ఇదిగా ఈ పిక్ ఇలా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.  ఈ సందర్భంగా ‘అవును ఇది నిజం. బాహుబలి స్వయంగా అగ్మెంటెడ్‌ రియాల్టీని పరిశీలిస్తున్నాడు’ అని రానా ట్వీట్‌ చేశారు. అన్న‌ట్లు వీళ్లిద్ద‌రు బాహుబ‌లి లో భ‌ల్లాల దేవ‌, బాహుబ‌లిగా న‌టించిన సంగ‌తి తెలిసిందే.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

  ప్రభాస్ చేతుల మీదుగా  మెడికల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్  ‘క్రైమ్‌ 23’ ట్రైల‌ర్‌ లాంచ్‌
‘బ్రూస్‌ లీ’, ‘ఎంతవాడుగాని’ చిత్రాల‌లో విల‌న్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించాడు అరుణ్ విజ‌య్‌. ఈయ‌న  సీనియర్‌ నటులు విజయ్‌ కుమార్‌-మ...
"సత్య గ్యాంగ్" సాంగ్స్ సూపర్ అంటున్నారు!!
సాత్విక్ ఈశ్వర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాప...
భోజ్ పురి `బాహుబ‌లి` తొలి రూపు
రాజ‌మౌళి ట్యాలెంట్ ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన అద్భుత దృశ్య‌రూపం `బాహుబ‌లి` భోజ్ పురిలో రీమేక్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భోజ్‌పూరి నట...
powered by RelatedPosts