ప్రభాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు

0

Gopichand - UV Creations Movie Opening  (12)గోపీచంద్ కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ నిర్మాతలు. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దిల్‌రాజు క్లాప్‌నిచ్చారు. కథానాయకుడు ప్రభాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు. చంద్రశేఖర్ యేలేటి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ ”యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రమిది. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నాం. చంద్రశేఖర్ యేలేటి దగ్గర పనిచేసిన రాధాకృష్ణకుమార్ తయారు చేసిన కథ, కథనాలు చాలా బాగున్నాయి. మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు. జూన్ 6 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తామ”న్నారు. చలపతిరావు, బ్రహ్మానందం, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కళ: ఎ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: శక్తిశరవణన్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts