షాకింగ్:  డాళ్లింగ్ పెళ్లి చేసుకోడ‌oట‌

0
`బాహుబ‌లి-2` రిలీజ్ త‌ర్వాత ప్ర‌భాస్ పెళ్లి షురూ అవుతుంద‌ని అంతా  అనుకున్నారు. డాళ్లింగ్ పెళ్ళి కోస‌మే ఆస‌క్తిగా ఎదురుచూసే వాళ్లు మ‌రికొంత మంది. అయితే అంద‌రికీ దిమ్మ తిరిగే న్యూస్ ఒక‌టి చెప్పాడు ప్ర‌భాస్. ఆయ‌న ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకోన‌ని ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపాడు. క‌నీసం పెళ్ళి అనే మాట గురించి కూడా ఆలోచించ‌లేద‌ని షాక్ ఇచ్చాడు. అంటే ప్ర‌భాస్ ఇంక పెళ్ళి చేసుకోడా? అనే అనుమానాలు ఇప్పుడు మొద‌లైపోయాయి. డాళ్ళింగ్ జీవితాంతం బ్ర‌హ్మ‌చారిగానే ఉండిపోతాడా? అని గుస గుస‌లు మొద‌ల‌య్యాయి.
అలాగే అనుష్క  తో ఉన్న బంధం గురించి కూడా మీడియాలో ర‌క‌ర‌కాల ప్ర‌చ‌రాలు సాగాయి. దీనిపై కూడా వివ‌ర‌ణ ఇచ్చాడు. ఇలాంటి వార్త‌లు విని మొద‌ట్లో కంగారు ప‌డేవాడిని కానీ, త‌ర్వాత మ‌ర్చిపోయా. త‌ప్పు డు ప్ర‌చారాల‌తో నాకెలాంటి న‌ష్టం లేద‌నేశాడు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

  ప్రభాస్ చేతుల మీదుగా  మెడికల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్  ‘క్రైమ్‌ 23’ ట్రైల‌ర్‌ లాంచ్‌
‘బ్రూస్‌ లీ’, ‘ఎంతవాడుగాని’ చిత్రాల‌లో విల‌న్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించాడు అరుణ్ విజ‌య్‌. ఈయ‌న  సీనియర్‌ నటులు విజయ్‌ కుమార్‌-మ...
"సత్య గ్యాంగ్" సాంగ్స్ సూపర్ అంటున్నారు!!
సాత్విక్ ఈశ్వర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాప...
భోజ్ పురి `బాహుబ‌లి` తొలి రూపు
రాజ‌మౌళి ట్యాలెంట్ ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన అద్భుత దృశ్య‌రూపం `బాహుబ‌లి` భోజ్ పురిలో రీమేక్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భోజ్‌పూరి నట...
powered by RelatedPosts