సాహో` కోసం సిగ్గుప‌డుతున్నాడు!

0

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో `సాహో` సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. సినిమా సెట్స్ కు వెళ్ల‌క ముందే టీజ‌ర్ తో ఫ్యాన్స్ కు ఓ రేంజ్ కిక్కిచాడు. పూర్తి యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో క‌ట్ చేసిన టీజర్ యూ ట్యూబ్ లోనూ సంచ‌ల‌నం సృష్టించింది. అయితే తాజాగా ఈ సారి ప్ర‌భాను కాస్త బిడియం గ‌ల కుర్రాడిగా మార్కెట్ లోకి వ‌దిలాడ‌నిపిస్తుంది.

ప్ర‌స్తుతం సాహో కు సంబంధించిన ప్ర‌భాస్ పిక్ ఒకటి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఇందులో ప్రభాస్ నేల‌కేసి చూస్తూ పెద‌వులు దాట‌ని చిరున‌వ్వు.. రొటీన్ కు భిన్నంగా హెయిర్ స్టైల్… ముందు రింగుతో కూడిన ఓ పొంకు తో కొంచెం డిఫ‌రెంట్ గానే కనిపిస్తున్నాడు. దీంతో ఇందులో ప్ర‌భాస్ డ్యూయ‌ల్ రోల్ పోషిస్తున్నడా? అనే సందేహాలు మొద‌ల‌య్యాయి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

 ‘సడి’ షూటింగ్‌ ప్రారంభం
భాను ఎంటర్‌టైన్‌మెంట్స్‌- `శ్రీ సాయి అమృతల‌క్ష్మి క్రియేషన్స్ బేన‌ర్స్ పై గోదారి భానుచంద‌ర్  నిర్మిస్తోన్న చిత్రం ‘సడి’. పాలిక్ ద‌ర్శ‌క‌...
  ప్రభాస్ చేతుల మీదుగా  మెడికల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్  ‘క్రైమ్‌ 23’ ట్రైల‌ర్‌ లాంచ్‌
‘బ్రూస్‌ లీ’, ‘ఎంతవాడుగాని’ చిత్రాల‌లో విల‌న్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించాడు అరుణ్ విజ‌య్‌. ఈయ‌న  సీనియర్‌ నటులు విజయ్‌ కుమార్‌-మ...
దండుపాళ్యం 4`ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌
వెంక‌ట్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.టి.నాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌ట్ నిర్మిస్తున్న చిత్రం `దండుపాళ్యం 4`. ఈ సినిమా షూటింగ్ మార్చి 8న ప్రారంభం కానుంది. ...
powered by RelatedPosts