ఏపీ సీఎంని క‌లిసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

0

Chandrababu and Pawankalyan

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుని- జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ సమావేశంపై నేడు క‌లిసిన సంగ‌తి తెలిసిందే. సుమారు గంటసేపు వీరిద్ద‌రి స‌మావేశం కొన‌సాగింది. ఆభేటిలో ఉద్దానం, పోలవరం, రాజధాని నిర్మాణం, మంజునాథ్‌ కమిషన్‌, తాజా రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

ముఖ్యంగా 30 ఏళ్ల‌గా ఉద్దానం ప్ర‌జ‌లు కిడ్నీ స‌మ‌స్య పీడిస్తోంద‌న్న అంశంపై ప్ర‌ధ‌నంగా చ‌ర్చ సాగింది. అయితే ఉద్దానం సమస్య పరిష్కారానికి పవన్‌ తీసుకున్న చొరవను సీఎం చంద్రబాబు అభినందించారు. అలాగే ఇరువురి మ‌ధ్య మ‌రొక‌న్ని కీల‌క అంశాలపై కూడా చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts