బాల‌య్య ఫ్యాన్స్ ను గుద్దేస్తోన్న‌ స్టంప‌ర్

0

`అన్నా..రెండు బాల్క‌నీ టిక్కెట్లు కావాలి. ఇది సినిమా కాదు బే? సినిమా కాక‌పోతే ఇంకేoటి. ఐయామ్ హీరో..యు ఆర్ ద క‌మెడియ‌న్. అండ్ విల‌న్ ట‌చ్ డ్ మై హీరోయిన్..దిస్ ఈజ్ మై యాక్ష‌న్ ఫిల్మ్.. జంగిల్ బుక్ లో పులి నాలానే ఉంటుంద‌ని చాలా మంది చెప్పారు. మందేసిన మ‌ద‌పుటెనుగును రా?..క్ర‌ష ఎవ్రీవ‌న్` అంటూ న‌ట‌సింహ బాలకృష్ణ `పైసా వ‌సూల్` స్టంపర్ మార్కెట్ లోకి వ‌చ్చేసింది.
`యూ` ట్యూబ్ లోకి రావ‌డం…రావ‌డ‌మే బాల‌య్య అభిమానుల‌ను..టాలీవుడ్ ను గుద్దెయ్య‌డం మొద‌లు పెట్టింది. రిలీజైన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే యూ ట్యూబ్ లో మెరుపు వేగంతో దూసుకుపోతుంది. బాల‌య్య పంచింగ్ దెబ్బ‌కు టాలీవుడ్ తారా తోర‌ణ‌మే దిగొచ్చి బాల‌య్య ఔట్ స్టాండిగ్ పెర్పామెన్స్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. ఇక బాల‌య్య ఫ్యాన్స్ అయితే పిచ్చెక్కిపోతున్నారు. సాక్షాత్తు రాంగోపాల్ వ‌ర్మ లాంటోడే లైన్ లోకి వ‌చ్చాడంటే స్టంప‌ర్  స్టామినా ఏంటో అర్ధం చేసుకోవ‌చ్చు. ట్రైల‌ర్ నే ఈ రేంజ్ లో దించాడంటే ఫుల్ ర‌న్ లో పూరి ర‌ప్ఫాడించేయ‌డం ఖాయం. బాల‌య్య యాక్టింగ్ లో కొత్త కోణాన్ని పూరి వెతికి మ‌రీ బ‌య‌ట‌కు తీసాడు. దిస్ ఈజ్ బాల‌య్య + పూరి మార్క్ `పైసా వ‌సూల్.`

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

నాన్న ప్రేమ‌క‌థ‌ల‌న్నింటికంటే భిన్న‌మైన‌ది `మోహ‌బూబా`: ఆకాష్ పూరి
ఆకాష్ పూరి, నేహా శ‌ర్మ జంట‌గా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన `మెహ‌బూబా` మే11న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సం...
సుధీర్ బాబు తో ఇంద్ర‌గంటి `స‌మ్మోహ‌నం`
సుధీర్‌బాబు, బాలీవుడ్ న‌టి అదితిరావు హైద‌రీ జంట‌గా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ న...
శ్రియ పెళ్లి ర‌ష్యా వ్య‌క్తితో కాదట‌
స‌న్న‌జాజి సోయగం శ్రియ రష్యాకు చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నారని, మార్చిలో రాజస్థాన్‌లో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని సోష‌ల్ మీడియాలో వార్త‌లొస...
powered by RelatedPosts