పైసా వ‌సూల్ సాంగ్ టీజ‌ర్

0
`కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి` అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేసింది పైసా వసూల్ చిత్రబృందం. నందమూరి బాలకృష్ణ, శ్రియ మధ్య సాగుతుంది ఈ పాట. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రియ, ముస్కాన్‌ సేథి, కైరాదత్‌ లు బాలకృష్ణ సరసన నటిస్తున్నారు. ఈ సినిమాలోని కన్ను కన్ను కలిశాయి… అనే పాట టీజర్‌ను శనివారం విడుదల చేసింది చిత్రబృందం
పైసా వసూల్‌ కేవలం మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా భావిస్తున్న వారికోసమే ఈ మెలోడీ సాంగ్‌ అని పేర్కొంది చిత్రబృందం. బాలయ్య, బ్యూటిఫుల్‌ శ్రియ.. అనూప్‌ రూబెన్స్‌ స్వరపరిచిన ఈ పాట అందమైన లొకేషన్స్ తో తీశారు. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనంద ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`మేళా` టీజ‌ర్ విడుద‌ల‌
మామిడి వెంకటలక్ష్మి సమర్పణలో కొంకా ప్రొడక్షన్స్‌, పి.ఎస్‌.పి.ఫిలింస్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మేళా'. సూర్యతేజ్‌, ధన్సిక, ...
  ప్రభాస్ చేతుల మీదుగా  మెడికల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్  ‘క్రైమ్‌ 23’ ట్రైల‌ర్‌ లాంచ్‌
‘బ్రూస్‌ లీ’, ‘ఎంతవాడుగాని’ చిత్రాల‌లో విల‌న్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించాడు అరుణ్ విజ‌య్‌. ఈయ‌న  సీనియర్‌ నటులు విజయ్‌ కుమార్‌-మ...
కాలా టీజ‌ర్ వాయిదా
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ‘కాలా’ టీజర్‌ ఈరోజు విడుదల కావాల్సి ఉంది. అయితే కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పరమపదించిన నేపథ్యంలో...
powered by RelatedPosts