పాక్ లో `ప్యాడ్ మ్యాన్` నిషేధం!

0

బాలీవుడ్ నటుడు అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటించిన ‘ప్యాడ్‌మ్యాన్‌` బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని పాకిస్థాన్‌ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సెన్సార్‌ నిషేధించింది. బోర్డ్‌లోని కొందరు సభ్యులు కనీసం ఈ చిత్రాన్ని చూడటానికి కూడా ఇష్టపడలేదట‌. ఈ సినిమా తమ ఆచారాలు, సంప్రదాయాలను నాశనం చేసేలా ఉంద‌ని ఊగిపోతున్నార‌ట‌. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు బాల్కీ మీడియాతో మాట్లాడారు. సినిమాను వ్యతిరేకించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

‘పాకిస్థాన్‌ తీసుకున్న ఈ నిర్ణయం నన్ను చాలా బాధించింది. అక్కడి సెన్సార్‌ సభ్యులు కనీసం సినిమాను చూడటానికి కూడా ఇష్టపడలేదు. మహిళల ఆరోగ్యానికి సంబంధించి తీసిన ఓ సినిమా సంప్రదాయాలకు, ప్రపంచానికి ఎలా హాని కల్గిస్తుంది? రుతుక్రమం గురించి బయటికి మాట్లాడలేని సమాజంలో ఉన్నందుకు చింతిస్తున్నా. సినిమాను పాకిస్థాన్‌ సెన్సార్‌ బోర్డు సభ్యులు చూడాలని నేను కోరుతున్నా అని అన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
సెన్సార్ పూర్తిచేసుకొన్న "సత్య గ్యాంగ్"
క్వాలిటీ కొరకు 16 నెలలు శ్రమించి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, మంచి పాటలు ,ఫైట్స్ ,డాన్స్ ముఖ్యంగా సెంటిమెంట్ కు ప్రాదాన్యత నిస్తూ తెరకెక్కించిన చిత...
భార‌తీయుడు సీక్వెల్ లో సింగం
విశ్వ‌న‌టుడు కమల్‌హాసన్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డంతో క‌మిట్ అయిన సినిమాలను త్వ‌రిగ‌తిన పూర్తిచేసే పనిలో పడ్డారు. ‘విశ్వరూపం 2’ సినిమా చివరి దశ పనుల...
powered by RelatedPosts