కోటి కొల్ల‌గొట్టిన జై

0
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ హీరోగా బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జై లవ కుశ’ టీజర్‌ ఇటీవల విడుదలైన  సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలోని నెగిటివ్‌ కారెక్టర్‌ అయిన జై పాత్రను ఎలివేట్‌ చేస్తూ విడుదలైన ఈ టీజర్‌ సోషల్‌ మీడియాలో దూసుకుపోతుంది. అయితే  కేవ‌లం 48 గంట‌ల‌ల్లోపే కోటి డిజిట‌ల్ వ్యూస్‌ను సాధించింద‌ని టీమ్ ప్ర‌క‌టించింది.
దానికి సంబంధించిన పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేశారు.  టీజ‌ర్‌కు ఇంత‌గా ఆద‌ర‌ణ చూపిస్తోన్న అభిమానుల‌కు కృతఙ్ఞతలు అని ఈ సంద‌ర్భంగా తెలిపారు. ఎన్టీఆర్ ఆర్స్ట్ ప‌తాకంపై క‌ల్యాణ్ రామ్ నిర్మిస్తోన్న ఈ సినిమాను సెప్టెంబ‌ర్ లో రిలీజ్ లో రిలీజ్ కానుంది.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`మేళా` టీజ‌ర్ విడుద‌ల‌
మామిడి వెంకటలక్ష్మి సమర్పణలో కొంకా ప్రొడక్షన్స్‌, పి.ఎస్‌.పి.ఫిలింస్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మేళా'. సూర్యతేజ్‌, ధన్సిక, ...
`నీ ప్రేమ కోసం` ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
జొన్న ప‌ర‌మేష్‌, రాధ బంగారు జంట‌గా ఉలి ద‌ర్శ‌క‌త్వంలో మాస్ట‌ర్ గోవింద్ బోగోజు స‌మ‌ర్ప‌ణ‌లో  స‌రోవ‌ర్ ఫిలిమ్స్ ప‌తాకంపై ఉప్పుల గంగాధ‌ర్ నిర్మి...
  ప్రభాస్ చేతుల మీదుగా  మెడికల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్  ‘క్రైమ్‌ 23’ ట్రైల‌ర్‌ లాంచ్‌
‘బ్రూస్‌ లీ’, ‘ఎంతవాడుగాని’ చిత్రాల‌లో విల‌న్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించాడు అరుణ్ విజ‌య్‌. ఈయ‌న  సీనియర్‌ నటులు విజయ్‌ కుమార్‌-మ...
powered by RelatedPosts