ఎన్టీఆర్ సినిమాకి టైటిల్ కంఫార్మ్…!

0

jnnస్టార్ హీరోల సినిమాలకి టైటిల్ నిర్ణయించడం అనేది పెద్ద పని. వాళ్ళకు ఉన్న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని క్యాచీగా అభిమానులకి నచ్చేలా పెట్టాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ , సుకుమార్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ కోసం కూడా పెద్ద కసరత్తులే జరిగాయి. చివరకు దండయాత్ర అనే టైటిల్ ఫైనల్ చేశారని తెలుస్తుంది. టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన ‘ఇది దయాగాడి దండయాత్ర’ డైలాగ్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ దండయాత్ర అనే టైటిల్ పేరుని పెట్టుకోవడానికి దర్శకనిర్మాతలతో పాటు హీరో ఎన్టీఆర్ కూడా సానుకూలంగా ఉన్నాడని తెలుస్తుంది. కాగా ఈ సినిమా షూటింగ్ వచ్చేనెల 17 మా యుకెలో జరగనున్నది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts