"విశ్వరూపం-2" కి ఇబ్బందులేమీ లేవట

0

Vishwaroop_2ఏడాదిన్నర క్రితం కమల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన “విశ్వరూపం” విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది. ఎంతో స్టైలిష్ గా కమల్ “విశ్వరూపం” ని తెరకెక్కించాడు అని కితాబు అందుకున్నాడు . అయితే.. ఆ చిత్రం విడుదలయిన మూడు నెలల లోపే దానికి సీక్వేల్ అయిన “విశ్వరూపం -2” విడుదల చేస్తా అని కమల్ అప్పట్లో ప్రకటించాడు. కానీ ఇప్పటిదాకా అడ్రెస్ లేదు మరి.

నటిస్తున్న విశ్వరూపం 2 సినిమా చాలా రోజులుగా నిర్మాణదశలో వుంది. కమల్ ఈ చిత్రాన్ని మొదటి భాగంతో పాటే తెరకెక్కినా ఇంకా చిత్రీకరణ జరుపుకుంటూ వస్తుంది. ఈ సినిమా విడుదలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని కమల్ ని ప్రశ్నించగా దానికి ఈ విలక్షణ నటుడు అటువంటిది ఏమి లేదని, ఈ చిత్రం విడుదల సాఫీగా జరుగుతుందని వెల్లడించారు.

మొదటి భాగంలో నటీనటులే ఈ సినిమాకు సైతం కొనసాగిస్తున్నారు. ఘిబ్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ చిత్రానికంటే ముందు కమల్ నటించిన ‘ఉత్తమ విలన్’ విడుదల అవుతుందని సమాచారం.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts