న‌య‌న్-శివ‌న్ పెళ్లి షురూ అయిందా?

0

న‌య‌న‌తార-డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్ డీప్ ల‌వ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రూ పెళ్లి చేసుకుంటార‌ని చాలా రోజుల నుంచి వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ ప్రేమ జంట అమెరికాలో విహ‌రిస్తుంది. విగ్నేష్ పుట్టిన రోజు సంద‌ర్బంగా ఇద్ద‌రూ అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నారుట‌. ఈ సంద‌ర్భంగా ప్రియుడికి ఓ ఖ‌రీదైన బ‌హుమ‌తి కూడా అంద‌జేసింద‌ట‌. మ‌రి ఆ బుహుమ‌తి ఏంటి? ఎంత ఖ‌రీదు అన్న‌ది తెలియ‌దుగానీ….ఇక త్వ‌ర‌లోనే పెళ్లి భాజాలు కూడా మ్రోగించ‌నున్నార‌ని స‌మాచారం.

ఇప్ప‌టికే పెళ్లి చేసుకుని కాపురం చేయ‌డానికి చెన్నై లో ఓ ఇల్లు కూడా కొని పెట్టుకున్నారుట‌. ఈ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. గ‌తంలో వీరిద్ద‌రు నేను రౌండీ దాన్ సినిమా చేశారు. ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డిన‌ట్లు పుకార్లున్న సంగ‌తి తెలిసిందే.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

అమెరికాలో "గూఢచారి" !
"క్షణం" లాంటి ట్రెండ్ సెట్టింగ్ హిట్ అనంతరం అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "గూఢచారి". పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నేతృత్వంలో అభిషేక్ పిక్చ...
అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ తో మ‌హేష్‌...!
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కారు మెకానిక్‌ అవతారం ఎత్తబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో వెలుగులోకి వచ్చిన దర...
శ్రియ పెళ్లి ర‌ష్యా వ్య‌క్తితో కాదట‌
స‌న్న‌జాజి సోయగం శ్రియ రష్యాకు చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నారని, మార్చిలో రాజస్థాన్‌లో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని సోష‌ల్ మీడియాలో వార్త‌లొస...
powered by RelatedPosts