రెండే రోజులు..రెమ్యున‌రేష‌న్ మాత్రం  5కోట్లు!

0


హాట్ బ్యూటీ న‌య‌న‌తార డింమాడ్ రోజు రోజుకి  పెరిగిపోతుంది. అందుకు కార‌ణం బ‌డా హీరోల సినిమా ఛాన్సులే. వ‌రుస‌గా ఇప్పుడు త‌మిళంతో పాటు, తెలుగు లోనూ అమ్మ‌డి చేతిలో కొన్ని క‌మిట్ మెంట్లు ఉన్నాయి. దీంతో  వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో న‌టించినందుకు భారీగా డిమాండ్ చేస్తుంద‌ని స‌మాచారం.

రెండు రోజుల్లో చిత్రీక‌రించే ఓ  కమర్షియల్ యాడ్‌ కోసం ఏకంగా రూ.5కోట్లు డిమాండ్ చేసిందిట. యాండ్ సంస్థ కూడా అందుకు ఒ కే చెప్పింద‌ని తెలిసింది. ప్ర‌స్తుతం న‌య‌న‌తార కొన్ని త‌మిళ సినిమా షూటింగ్ ల్లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

విజయేంద్ర ప్ర‌సాద్ పారితోషికం @2కోట్లు!
కథా రచయితగా విజయేంద్ర ప్రసాద్ ది సుధీర్ఘ ప్ర‌స్థానం. ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌కు ఆయ‌న క‌థ‌లు అందించారు. ముఖ్యంగా త‌న‌యుడు రాజ‌మౌళి అద్భుత‌మైన క‌...
బాలకృష్ణ 102వ సినిమా సెట్స్ కు నయనతార 
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ ఓ భారీ...
సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ 
యంగ్‌ ఛార్మింగ్‌ హీరో శింబు, అందాల తారలు నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ క్రేజీ కాంబినేషన్‌లో 'ప్రేమసాగరం' టి.రాజేందర్‌ సమర్పణలో శింబు సినీ ఆర్ట్స్‌ అం...
powered by RelatedPosts