ఒకే ఫ్రేమ్ లో నంద‌మూరి హీరోలు

0

`మ‌నం` సినిమా త‌ర‌హాలో నంద‌మూరి కుటుంబ స‌భ్యులు కూడా ఓ సినిమాలో క‌లిసి న‌టిస్తున్నారా? త్వ‌ర‌లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోందా? అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. నంద‌మూరి హ‌రికృష్ణ‌, ఆయ‌న త‌న‌యులు ఎన్టీయార్‌, కల్యాణ్‌రామ్‌లు క‌లిసి త్వ‌ర‌లో వెండితెర‌పై సంద‌డి చేయ‌బోతున్నార‌ట‌.

ఈ సినిమాను హీరో క‌ల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారట‌. ప్ర‌స్తుతం `ఎమ్మెల్యే`, `నా నువ్వే` సినిమాల‌తో బిజీగా ఉన్న క‌ల్యాణ్‌రామ్ వ‌ద్ద‌కు ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ సాధినేని ఓ క‌థ తీసుకొచ్చాడ‌ట‌. ఆ క‌థ క‌ల్యాణ్‌రామ్‌కు బాగా న‌చ్చింద‌ట‌. ఈ సినిమాలో ఉన్న రెండు కీల‌క పాత్ర‌ల్లో ఎన్టీయార్‌, హ‌రికృష్ణను న‌టింప‌జేయాలని క‌ల్యాణ్‌రామ్ భావిస్తున్నాడ‌ట‌. ఇది కార్య‌రూపం దాల్చితే నంద‌మూరి అభిమానుల‌కు పండగే

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నా నువ్వే` ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌
ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం `నా నువ్వే`...
మార్చి 18 నుంచి నాగ్, నాని మ‌ల్టీస్టార‌ర్
కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ భారీ మల్టీస్ట...
వెంకీ-సునీల్ తో రాఘ‌వేంద్ర‌రావు సినిమా!
విక్ట‌రీ వెంక‌టేష్, సునీల్- ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్ లో మ‌రో సినిమాకు రంగం సిద్ద‌మ‌వుతోందా? అది భ‌క్తి నేప‌థ్యంగ‌ల సినిమాన...
powered by RelatedPosts