24 న క్లాప్ కొట్టేస్తున్నారా?

0

టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే కొన్ని సినిమాలు రాగా… మరికొన్ని సెట్స్‌పై ఉన్నాయి. టాప్ హీరోలు కూడా ఇప్పుడు ఈ మూవీలపైనే ముచ్చటపడుతున్నారు. ఇండస్ట్రీలో మరో మల్టీస్టారర్ పట్టాలెక్కేందుకు సిద్ధమయ్యింది. అది కూడా నేచరల్ స్టార్ నాని… కింగ్ నాగార్జున క్రేజీ కాంబినేషన్‌లో. ఈ మూవీపై ఎప్పటి నుంచో ఫిల్మ్‌నగర్‌లో టాక్ నడుస్తున్నా.

ముహూర్తం కూడా ఫిక్సైందని గతంలోనే వార్తలొచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు లైన్ క్లియర్ అయ్యిందట. ఈ నెల 24న క్లాప్ కొట్టేస్తారని క్లారిటీ వచ్చేసింది. ప్రొడ్యూసర్ సీ.అశ్వినీదత్ నిర్మాణంలో… భలేమంచి రోజు, శమంతకమణి సినిమాల డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ప్రాజెక్ట్‌ను డీల్ చేయబోతున్నాడట.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప్ర‌తిభ‌కు ప్రోత్సాహం -వాళ్ల డ్రీమ్ ఫుల్ ఫిల్ చేయ‌డ‌మే AISFM ల‌క్ష్యం: AISFM చైర్మన్ అక్కినేని నాగార్జున
'AISFM గ్రాండ్ ఫిలిం ఫెస్టివల్ 2018 ' లో భాగంగా అన్నపూర్ణ ఇంటర్నేషనల్ ఫిలిం స్కూల్ విద్యార్థులు నిర్మించిన 8 చిత్రాల ప్రదర్శనఅన్నపూర్ణ ఇం...
మార్చి 18 నుంచి నాగ్, నాని మ‌ల్టీస్టార‌ర్
కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ భారీ మల్టీస్ట...
నాని, నాగ్ ల‌ మల్టీస్టారర్‌ పాటల రికార్డింగ్‌ ప్రారంభం
కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్న...
powered by RelatedPosts