`యుద్ధం శ‌ర‌ణం` టీజ‌ర్ అప్పుడే

0

Yuddham saranam
అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తోన్న `యుద్ధం శ‌ర‌ణం` చిత్రం టీజ‌ర్‌ను జూలై 31న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని నాగ‌చైత‌న్య ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. ఆ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్‌ను ఆయ‌న ట్వీట్ చేశాడు. ఇందులో శ్రీకాంత్ ప్ర‌తినాయ‌క పాత్ర పోషిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

నాగ‌చైత‌న్య స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠి న‌టిస్తోంది. కొత్త ద‌ర్శ‌కుడు కృష్ణ మ‌రిముత్తు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో రేవ‌తి, రావు ర‌మేశ్‌లు కీల‌క‌పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రంతో చై త‌మిళ ఎంట్రీ కూడా షురూ అవుతుంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

‘ఆపరేషన్ 2019’ ట్రైలర్ లాంచ్
“గాంధీ కడుపున గాంధీ పుట్టడు, ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు, మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు.. ఎవరైనా సరే ప్రజల్లో నుంచే రావాలి వివిధ రూపా...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
powered by RelatedPosts