చై-సామ్ ల‌తో `నిన్నుకోరి` డైరెక్ట‌ర్ మూవీ!

0

వివాహ బంధంతో ఒక్క‌టైన నాగ‌చైత‌న్య‌, సమంత‌లు జంట‌గా ఓ మూవీ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.` ఏం మాయ చేశావే`, `ఆటోన‌గ‌ర్ సూర్య‌`, `మ‌నం` సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన జంట మ‌రోసారి జోడీ క‌ట్ట‌బోతున్నార‌న్న న్యూస్ అక్కినేని ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ కాంబినేష‌న్ ను సెట్ చేసింది నిన్ను కోరి ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ అట‌.

నానితో తెర‌కెక్కించిన నిన్ను కోరి పెద్ద హిట్ అయంది. అందుకే చై-సామ్ శివ క‌థ‌కు ఒకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డివివి దాన‌య్య నిర్మించ‌నున్నాడుట‌. అలాగే మూవీకి కోన వెంక‌ట్ స‌హా నిర్మాత వ్వ‌వ‌హ‌రిస్తున్నాడు. అతి త్వ‌ర‌లోనే సినిమా ప్రారంభించి రెగ్యుల‌ర్ షూట్ కు వెళ్లేలా ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సుమా రంగనాథన్ ప్రధాన పాత్రలో 'దండుపాళ్యం 4'
ఒకప్పుడు బోల్డ్ బ్యూటీగా పేరొందిన సుమా రంగనాథన్ (సుమన్ రంగనాథన్) ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేస్తూనే ఉన్నారు. ఆమె నటించిన 'మైనా'...
`దండుపాళ్యం-3` ప్రీ రిలీజ్ వేడుక‌
బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవికాలే ప్రధాన తారాగణంగా శ్రీనివాసరాజు దర్శకత్వంలో రూపొందిన 'దండుపాళ్యం' తెలుగు, కన్నడ భాషల్లో...
నాగార్జున గురించి వ‌ర్మ ఎమ‌న్నాడంటే?
25 ఏళ్ల తర్వాత తనకో కొత్త హీరో దొరికాడని అంటున్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఇంతకీ ఎవరా హీరో అని ఆలోచిస్తున్నారా? ఎవరో కాదు..అక్కినేని నాగార్జ...
powered by RelatedPosts