నా హీరో చాలా గ్రేట్: స‌మంత‌!

0
హీరోయిన్  సమంత సోషల్‌మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌కు ట‌చ్ లోనే ఉంటుంటారు. నాగ‌చైత‌న్య‌తో ప్రేమ త‌ర్వాత ఆ యాక్టివిటీ మ‌రీ ఎక్కువైంది. తాజాగా ఆమెచైతూను ఉద్దేశించి మ‌రో  ట్వీట్‌ చేశారు. నాగచైతన్య హీరోగా నటిస్తున్న తెలుగు, త‌మిళ  చిత్రం ‘యుద్ధం శరణం’ సినిమా టీజర్‌ను సోమవారం విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.
దీన్ని చైతూ ట్విటర్‌ వేదికగా పంచుకుంటూ.. ‘శత్రువులు ద్రోహం చేసినా. ఆశలు ఆవిరైనా. నా గూడు చెదిరినా… నేను ధైర్యంగా జీవించగలను’ అని ట్వీట్‌ చేశారు. దీన్ని సమంత రీట్వీట్‌ చేస్తూ.. ‘నా హీరో చాలా గ్రేట్‌’ అని చెప్పుకొచ్చింది.
దీన్ని చైతూ ట్విటర్‌ వేదికగా పంచుకుంటూ.. ‘శత్రువులు ద్రోహం చేసినా. ఆశలు ఆవిరైనా. నా గూడు చెదిరినా… నేను ధైర్యంగా జీవించగలను’ అని ట్వీట్‌ చేశారు. దీన్ని సమంత రీట్వీట్‌ చేస్తూ.. ‘నా హీరో చాలా గ్రేట్‌’ అని చెప్పుకొచ్చింది.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్న సినిమా ఇది: హీరో నితిన్!
నితిన్, మేఘా ఆకాశ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఛల్ మోహన్‌రంగ’. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలవుతుంది. మార్చి 30న హీరో నితిన్ పుట్టినరోజు. ఈ సంద...
భార‌తీయుడు సీక్వెల్ లో సింగం
విశ్వ‌న‌టుడు కమల్‌హాసన్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డంతో క‌మిట్ అయిన సినిమాలను త్వ‌రిగ‌తిన పూర్తిచేసే పనిలో పడ్డారు. ‘విశ్వరూపం 2’ సినిమా చివరి దశ పనుల...
నిఖిల్ పార్టీ ముందుగానే ఇచ్చేస్తున్నాడు
యంగ్ హీరో నిఖిల్ తాజా చిత్రం ‘కిరాక్ పార్టీ’. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇదివరకే విడుదలవ్వ...
powered by RelatedPosts