నైజాంలో సూర్య బిజినెస్ 21 కోట్లు!

0

అల్లు అర్జున్, వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య’ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇంపాక్ట్ అంటూ విడుదల చేసిన సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతోందని సమాచారం. తాజాగా నైజాం ఏరియాలో సినిమా హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

ఈ సినిమా హక్కులు ఏకంగా రూ.21.5 కోట్లు పలికినట్లు సమాచారం. క్యాంటీన్ ప్రసాద్ హక్కులను దక్కించుకొని ఏషియన్ సునీల్ ద్వారా పంపిణీ చేస్తున్నారు. దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. బిజినెస్ పరంగా సినిమా అవలీలగా వంద కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 26న సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మోనిష్ పత్తిపాటి "పిక్ ఎన్ హుక్" (https://picknhook.com/) యాప్ ప్రమోషన్లో సందడి చేసిన హీరోయిన్ వర్షిని
ఆన్ లైన్ బిజినెస్ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా... ఆయా కంపెనీలకు ధీటుగా, ...
ఏప్రిల్‌ 20న భ‌ర‌త్, మే 4న సూర్య
రెండు చిత్రాల నిర్మాతల మధ్య కుదిరిన ఒప్పందం ఏప్రిల్‌ 26నే 'భరత్‌ అనే నేను', 'నా పేరు సూర్య' విడుదలవుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో త...
సుధీర్ బాబు తో ఇంద్ర‌గంటి `స‌మ్మోహ‌నం`
సుధీర్‌బాబు, బాలీవుడ్ న‌టి అదితిరావు హైద‌రీ జంట‌గా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ న...
powered by RelatedPosts