నా కొడుకు సిగ‌రెట్టు కూడా ముట్ట‌డు: ర‌వితేజ త‌ల్లి

0
టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసు లిస్ట్‌లో హీరో రవితేజ పేరు కూడా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ లిస్ట్‌లో ఉన్న వారందరూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వాటిని ఖండించినా, రవితేజ నుంచి మాత్రం ఎలాంటి రియాక్ష‌న్ లేదు. అయితే ఈ వార్త‌ల‌పై  ర‌వితేజ తల్లి రాజ్యలక్ష్మి స్పందించారు.
డ్రగ్స్‌ కేసులో రవితేజ పేరు రావడం బాధాకరమని, రవితేజకు ఎలాంటి దురలవాట్లు లేవని, కనీసం సిగరెట్‌ కూడా తాగడని, తాగే వాళ్లను కూడా ప్రోత్సహించడని, అలాంటిది అతడికి డ్రగ్స్‌ అలవాటు ఉందని వింటే బాధగా ఉందని అన్నారు. కావాలనే ఈ కేసులో రవితేజను ఇరికిస్తున్నారని చెప్పారు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

త‌ల్లిదండ్రుల గొప్ప‌త‌నాన్ని తెల‌యజేసే `స‌త్య గ్యాంగ్‌` - సుమ‌న్‌
సాత్విక్‌ ఈశ్వర్‌ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్య...
యదార్థ సంఘటనలతో 'మర్లపులి..23న రిలీజ్
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం 'మర్లపులి'. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో,...
ప్రభుదేవా `లక్ష్మి` టీజర్ విడుదల
ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్‌ తారాగణంగా ప్రమోద్‌ ఫిలింస్‌, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై విజయ్‌ దర్శకత్వంలో ప్రతీక్‌ చక్రవర్తి, శృతి నల్లప్ప,...
powered by RelatedPosts