మా అన్న‌య్య సినిమా వ‌స్తుందొచ్!

0
టాలీవుడ్ లో హీరోయిన్  సమంత కు ఓ అన్న‌య్య ఉన్నాడా? అత‌ను ఓ  స్టార్ హీరోనా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇంత‌కీ స‌మంత‌కు ఉన్నా ఆ అన్న ఎవ‌రు?  చెక్ డీటైల్స్…
తన అన్నయ్యగా  రానా దగ్గుబాటి పోస్టర్‌ను చూసి తెగ మురిసిపోతుంది స‌మంత‌. రానా కథానాయకుడిగా నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం ఈ శుక్రవారం విడుదులవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రానా భారీ కౌటౌట్‌ చూసి తెగ సంబరపడింది ఈ అమ్మడూ.. ఈ ఫోటోను  ట్విటర్‌లో పోస్టు చేస్తూ హో  మా సూపర్‌ స్టార్‌ అన్నయ్య సినిమా కౌటౌట్‌.. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో అని ట్వీట్‌ చేసింది.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా 18న వైజాగ్‌లో `రంగ‌స్థ‌లం` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ , సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌; సి.వి.ఎం(మ...
క్రియేటివ్ డైరెక్ట‌ర్ తో రానా!
యంగ్ హీరో రానా మరోక్రేజీ ప్రాజెక్ట్‌కు ఒకే చెప్పాడ‌ని స‌మాచారం. ప్రస్తుతం 1945, హాథీ మేరీ సాథీ, రాజా మార్తండ వర్మ సినిమా షూటింగ్ ల‌తో రానా బిజీగా...
స్టార్ హీరోని టార్గెట్ చేసిన తేజ‌!
`నేనే రాజు నేనే మంత్రి` సినిమా స‌క్సెస్ తో తేజ మ‌ళ్లీ బ్యాక్ బౌన్స్ అయ్యాడు. డైరెక్ట‌ర్ గా ప‌ట్టాలు త‌ప్పి పోయినా బండిని ఒక్క హిట్ తో మ‌ళ్లీ ట్...
powered by RelatedPosts