ఆ సినిమా రీమేక్ లో కలెక్ష‌న్ కింగ్!

0
కోలీవుడ్ లో  ధనుష్ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ తెర‌కెక్కించిన  ‘పా పాండి`  సినిమా అక్కడ పెద్ద హిట్. ఆడియ‌న్స్ కొత్త అనుభూతినిచ్చి క‌థాంశం మ‌ది. ఇలాంటి క‌థ‌ల మోహన్ బాబు న‌టిస్తే బాగుంటుంద‌ని  రజనీకాంత్ అప్పట్లోనే మోహ న్ బాబు కు  స్పెషల్ షో  వేయించి మీరీ చూపించారు.
ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనీ .. ప్రధాన పాత్రను మోహన్ బాబు చేస్తే బాగుంటుందనే  రజనీ అభిప్రాయ‌ప‌డ్డారు కూడా. అయితే ఇప్పుడు ఆ మాట నిజం కాబోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి మోహన్ బాబు రంగంలోకి దిగుతున్నారని సమాచారం. ‘పా పాండి’ సినిమాకి ధనుష్ దగ్గర పని చేసిన సుబ్రమణ్యం శివ తెలుగు రీమేక్ కు దర్శకత్వం వహించనున్నాడట.దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వర‌లోనే రివీల్ కానున్నాయి.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
కాలా టీజ‌ర్ వాయిదా
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ‘కాలా’ టీజర్‌ ఈరోజు విడుదల కావాల్సి ఉంది. అయితే కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పరమపదించిన నేపథ్యంలో...
`కాలా` టీజ‌ర్ డేట్ ఫిక్స్
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కాలా’ మూవీ టీజర్‌పై సస్పెన్స్ వీడింది. ఎప్పడు రిలీజ్ చేస్తారా..? అని ఎదురు చూసిన అభిమాలను ఆ చిత్ర యూనిట్ శుభవార్త తె...
powered by RelatedPosts