మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కర్టైన్ రైజర్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా  

0
ప్ర‌ముఖ ఫిల్మ్ అకాడ‌మి గ్లిట్ట‌ర్స్ ఆధ్వ‌ర్యంలో మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా 2017 పోటీలు నిర్వ‌హించ‌నున్నారు.. ఈ పోటీలో  బెంగుళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, అహ్మ‌దాబాద్, ల‌క్నో, చండిగ‌డ్, లూధియానా, కోల్ క‌తా,అల్ ఇండియా  యువతి యువకులను  అడిష‌న్ నిర్వహించి ఈ పోటీల‌లో ఫైన‌ల్లో పాల్గొనే 80 మందిని హైద‌రాబాద్ లో ఈ నెల 21 నుంచి 25 వ‌ర‌కూ నిర్వ‌హించే ఫైన‌ల్ అడిష‌న్ లో విజేతలను ఖ‌రారు చేస్తారు.. ఈ వివ‌రాల‌ను గిట్ట‌ర్స్ అకాడ‌మి ఛైర్మ‌న్ దీప‌క్ బ‌ల‌దేవ్. హీరో నాగ అన్వేష్, హ్యాపీ డేస్ ఫేమ్ సానియా, అక్ష‌య్, లు ఈరోజు జ‌రిగిన మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు.
ఈ సంద‌ర్బంగా విజేత‌ల‌కు అంద‌జేసే షీల్డ్ ను యుంగ్ టాలెంటెడ్ హీరో నాగ అన్వేష్ ఆవిష్క‌రించి,  నాగాన్వేష్ మాట్లడుతూ సినీ, టివి రంగాల‌కు నూత‌న టాలెంట్ ను అందించాల‌నే ఆశ‌యంతో గ్లిట్టర్ అకాడమి తలపెట్టిన ఈ మిస్టర్ అండ్ మిస్  ఇండియా ఈవెంట్ సక్సెస్ అయ్యి ఇందులో పాటిస్పెట్ చేస్తున్న అందరికి బెస్ట్ ఆఫ్ లక్ తెలిపారు.
అక్షయ మార్క్ అధినేత  ఇవెంట్ పాట్నర్ అక్షయ్ మాట్లాడుతూ యంగ్ టాలెంట్స్ ఇదో మంచి వేదిక అని, ప్ర‌తిభ నిరూపించుకుంటే మంచి అవ‌కాశాలు ఉంటాయ‌ని న్యూ టాలెంట్ కోసమే ఈ  మిస్ ఇండియా 2017 పోటీలు నిర్వ‌హిస్తున్న‌మ‌ని వెల్ల‌డించారు..గ్లిట్టర్ ఫిలిం అకాడమి చైర్మన్ దీపక్ బల్దేవ్ మాట్లాడుతూ అడిష‌న్ ను ట్రేడిష‌న‌ల్ తో పాటు వెస్ట్ర‌న్ వేర్ తో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈనెల24న హైదరాబాద్ రావినారాయణరెడ్డి  ఆడిటోరియంలో జరిగే ఫైనల్లో  విజేత‌ల‌ను మా గ్లిట్టర్ ఫిలిం అకాడమీలో కోచింగ్ ఇచ్చి సినిమాలో హీరోయిన్స్ గా అవకాశాలు కల్పిస్తామని దీపక్ భల్దేవ్  తెలిపారు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మార్చి 18 నుంచి నాగ్, నాని మ‌ల్టీస్టార‌ర్
కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ భారీ మల్టీస్ట...
హీటెక్కించే స‌మ్మ‌ర్ లో 'మెహబూబాబ‌` సెగ‌లు
డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆకాష్‌ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'మె...
ఆనందంలో బిగ్ బాస్ టీమ్
ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తోన్న తెలుగు  'బిగ్ బాస్స షో` అత్యధిక టీఆర్పీని సాధించి, సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా  చేస...
powered by RelatedPosts