మెహ‌బూబ టీజ‌ర్ వ‌చ్చేసింది

0

డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆయన కుమారుడు ఆకాశ్‌ పూరీ నటిస్తున్న చిత్రం ‘మెహబూబా.’ బెంగళూరుకు చెందిన నటి నేహాశెట్టి ఇందులో కథానాయిక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. 1971 భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధం నేపథ్యంలో ఈ రొమాంటిక్‌ ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు.

టీజర్‌లో..పాక్‌-భారత్‌ సరిహద్దు గేటు తెరవడం..యుద్ధాల నేపథ్యంలో ఆకాశ్‌ సైనికాధికారి గెటప్‌లో నేహాశెట్టి చేయి పట్టుకుని పరిగెత్తడం ఆకట్టుకుంటోంది. ‘మెహబూబా..’ అంటూ సాగుతున్న నేపథ్య సంగీతం హైలైట్‌గా నిలిచింది. టీజర్ ఇంప్రెస్సివ్ గా ఉంది. దీంతో సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెరుగుతున్నాయి. దీప్‌ చౌతా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. వేసవిలో సినిమా విడుద‌ల కానుంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ఆకాష్‌ని అందరూ అప్రిషియేట్‌ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది  - డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ 
పూరి ఆకాష్‌ను హీరోగా పరిచయం చేస్తూ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ రూపొందించిన డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'మెహబూబా'. శ్రీమత...
నాన్న ప్రేమ‌క‌థ‌ల‌న్నింటికంటే భిన్న‌మైన‌ది `మోహ‌బూబా`: ఆకాష్ పూరి
ఆకాష్ పూరి, నేహా శ‌ర్మ జంట‌గా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన `మెహ‌బూబా` మే11న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సం...
హీటెక్కించే స‌మ్మ‌ర్ లో 'మెహబూబాబ‌` సెగ‌లు
డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆకాష్‌ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'మె...
powered by RelatedPosts