మెహబూబా’ టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌

0

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆకాష్‌ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘మెహబూబా’. ఈ చిత్రానికి సందీప్‌ చౌతా సంగీతం అందిస్తున్నారు. 1971 ఇండియా-పాకిస్తాన్‌ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఫిబ్రవరి 9న ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. తెలంగాణ, ఆంధ్రపద్రేశ్‌, యు.ఎస్‌.లలో 500 థియేటర్లలో ఈ టీజర్‌ విడుదలైంది. చాలా డిఫరెంట్‌గా ఉన్న ఈ టీజర్‌కి ప్రేక్షకుల నుండి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సోషల్‌ మీడియాలో ఈ టీజర్‌కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. పూరి జగన్నాథ్‌ కెరీర్‌లోనే డిఫరెంట్‌ మూవీగా ‘మెహబూబా’ తెరకెక్కుతోంది. సమ్మర్‌లో చాలా గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ఆకాష్‌ని అందరూ అప్రిషియేట్‌ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది  - డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ 
పూరి ఆకాష్‌ను హీరోగా పరిచయం చేస్తూ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ రూపొందించిన డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'మెహబూబా'. శ్రీమత...
నాన్న ప్రేమ‌క‌థ‌ల‌న్నింటికంటే భిన్న‌మైన‌ది `మోహ‌బూబా`: ఆకాష్ పూరి
ఆకాష్ పూరి, నేహా శ‌ర్మ జంట‌గా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన `మెహ‌బూబా` మే11న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సం...
కొత్తగా ఉన్నాడు' ఆడియో విడుద‌ల‌
తమిళ సినిమాలతో బిజీగా ఉన్న అందాల కథానాయకుడు ఆకాష్ తాజాగా తెలుగులో నటించిన చిత్రం `కొత్తగా ఉన్నాడు'. రాజా మీడియా వరల్డ్ సమర్పణలో జై బాలాజీ మూవీ మే...
powered by RelatedPosts