2018 లో మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌- కొర‌టాల కాంబినేష‌న్ లో మూవీ

0
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చర‌ణ్ `రంగ‌స్థలం` సినిమా త‌ర్వాత ఏ డైరెక్ట‌ర్ తో ప‌నిచేయ‌నున్నాడ‌ని అభిమానులు.. టాలీవుడ్ ఇండ‌స్ర్టీ చాలా ఆస‌క్తిక‌రంగా ఎద‌రుచూస్తోంది. అయితే దానిపై నేటితో ఓ క్లారిటీ వ‌చ్చేసింది. మెగా ప‌వ‌ర్ స్టార్ త‌దుప‌రి సినిమా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలోనే ఉంటున్న‌ట్లు అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. వాస్త‌వానికి వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో సినిమా వ‌స్తున్న‌ట్లు ఏడాదిన్నర క్రిత‌మే వార్త‌లొచ్చాయి. అయితే అప్పుడ‌ది కార్య‌రూపం దాల్చ‌లేదు. తాజాగా వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో సినిమా రాబోతున్న‌ట్లు రాంచ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న సోష‌ల్ మీడియా ద్వారా ట్వీట్ తెలిపారు.
2018 వేసవిలో సినిమా చిత్రీకరణ మొదలుపెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని కొనిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మించనున్నాయి. ప్రస్తుతం రాంచరణ్‌ ‘రంగస్థలం’ చిత్రం షూటింగ్ బిజీలో ఉన్న సంగ‌తి తెలిసిందే.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

త‌ల్లిదండ్రుల గొప్ప‌త‌నాన్ని తెల‌యజేసే `స‌త్య గ్యాంగ్‌` - సుమ‌న్‌
సాత్విక్‌ ఈశ్వర్‌ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్య...
యదార్థ సంఘటనలతో 'మర్లపులి..23న రిలీజ్
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం 'మర్లపులి'. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో,...
ప్రభుదేవా `లక్ష్మి` టీజర్ విడుదల
ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్‌ తారాగణంగా ప్రమోద్‌ ఫిలింస్‌, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై విజయ్‌ దర్శకత్వంలో ప్రతీక్‌ చక్రవర్తి, శృతి నల్లప్ప,...
powered by RelatedPosts