మ‌నోజ్ మ్యూజిక్ డైరెక్టర‌య్యాడు

0

మంచు మనోజ్ హీరోగానే కాకుండా గేయ రచయితగా, గాయకుడిగా, స్టంట్స్‌మెన్‌గా మంచి గుర్తింపు సంపాదించాడు. ఇప్పుడు ఆయన సంగీత దర్శకుడిగా కూడా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. మంచులక్ష్మి నటిస్తున్న హాలీవుడ్‌ చిత్రం ‘బాస్మతి బ్లూస్‌’ కు డాన్‌ బారన్‌ దర్శకత్వం వ‌హించారు. అయితే ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడిగా మారినట్లు మనోజ్‌ తెలిపారు.

తన స్నేహితుడు, ప్రముఖ సంగీత దర్శకుడు అచ్చు రాజమణి, అమెరికన్‌ రాక్‌ బ్యాండ్‌ పెరల్‌ జామ్‌తో కలిసి ఈ ప్రాజెక్టు కోసం పనిచేశానని ఆయన ట్వీట్‌ చేశారు. షౌట్‌ ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఒకే కుంటుబానికి చెందిన ఇద్దరు సినిమాకు ప‌నిచేయ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నీ ప్రేమ కోసం` ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
జొన్న ప‌ర‌మేష్‌, రాధ బంగారు జంట‌గా ఉలి ద‌ర్శ‌క‌త్వంలో మాస్ట‌ర్ గోవింద్ బోగోజు స‌మ‌ర్ప‌ణ‌లో  స‌రోవ‌ర్ ఫిలిమ్స్ ప‌తాకంపై ఉప్పుల గంగాధ‌ర్ నిర్మి...
త‌ల్లిదండ్రుల గొప్ప‌త‌నాన్ని తెల‌యజేసే `స‌త్య గ్యాంగ్‌` - సుమ‌న్‌
సాత్విక్‌ ఈశ్వర్‌ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్య...
ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్న సినిమా ఇది: హీరో నితిన్!
నితిన్, మేఘా ఆకాశ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఛల్ మోహన్‌రంగ’. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలవుతుంది. మార్చి 30న హీరో నితిన్ పుట్టినరోజు. ఈ సంద...
powered by RelatedPosts