సినిమాలు చేయడానికి రెడీ అయిపోయింది

0

ManishaKoirala101940 లవ్ స్టోరీ, క్రిమినల్, బొంబాయి, ఒకే ఒక్కడు… తదితర చిత్రాల పేర్లు గుర్తుకు రాగానే ముందు గుర్తొచ్చేది మనీషా కొయిరాలా. ఆ చిత్రాల్లో చాలా అందంగా కనిపించడంతో పాటు మంచి నటన కూడా కనబర్చింది. దక్షిణ, ఉత్తరాది భాషల్లో పలు చిత్రాల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్న మనీషా తెరపై కనిపించి దాదాపు మూడు, నాలుగేళ్లవుతోంది. ఒవేరియన్ కాన్సర్ కారణంగా మనీషా ఈ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. విదేశాల్లో చికిత్స చేయించుకుని, ఆ వ్యాధి నుంచి బయటపడింది మనీషా. ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. దాంతో సినిమాలు చేయడానికి రెడీ అయిపోయింది. విరామం తర్వాత మనీషా అంగీకరించిన తొలి చిత్రం ‘గేమ్’.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సెట్స్ కెళ్లిన క‌త్తిలాంటి కాంబినేష‌న్
త‌మిళ హీరో విజ‌య్- ముర‌గ‌దాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న కొత్త చిత్రం ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి విజయ్ క్లాప్ ఇచ్చారు.  ఇందుల...
Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts