మ‌ణిర‌త్నం `న‌వాబ్`

0

మణిరత్నం మరోసారి మల్టీస్టారర్ మూవీకి శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. ‘చెక్క చివంత వానమ్’ పేరిట నలుగురు హీరోలతో సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. అరవింద్ స్వామి, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతిలు ఈ సినిమాలో నటిస్తున్నారు. జ్యోతిక, జయసుధ, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకు `నవాబ్` అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభం కానుంది.

అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, శింబు ఈ సినిమాలో అన్నదమ్ముళ్లుగా కనిపించబోతున్నట్లు సమాచారం. వీరు గ్యాంగ్‌స్టర్లు కాగా, విజయ్ సేతుపతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

కొత్త కుర్రోడు` ఆడియో విడుద‌ల‌
శ్రీరామ్‌, శ్రీప్రియ హీరో హీరోయిన్లుగా లైట్ ఆఫ్ ల‌వ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజా నాయుడు.ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌దిలం ల‌చ్చ‌న్న దొర‌(ల‌క్ష్మ‌ణ్‌) న...
రాజ్ కందుకూరి చేతుల మీదుగా `ద‌మ్ముంటే సొమ్మేరా` ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌
సంతానం, అంచ‌ల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ బ్యాన‌ర్‌పై రూపొందిన `దిల్లుడు దుడ్డు` చిత్రాన్ని `ద‌మ్ముంటే సొమ్మేరా` టైటిల్‌తో...
యదార్థ సంఘటనలతో 'మర్లపులి..23న రిలీజ్
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం 'మర్లపులి'. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో,...
powered by RelatedPosts