మ‌లైకా వీరాభిమాని పెయింటిగ్ చూశారా?

0
ఈ పెయింట్ చూశాక స్ట‌న్నింగ్ .. మిరాకిల్ అన‌కుండా ఉండ‌లేరు. ఛ‌య్య ఛ‌య్య చెలి ఛ‌య్య ఛ‌య్య అంటూ కుర్ర‌కారు గుండెల్లో తిష్ఠ వేసి కూచున్న మ‌లైకా అరోరాఖాన్‌కి ఫాలోయింగ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు అన‌డానికి ఇదో నిద‌ర్శ‌నం. ఈ క్రేజీ డ్యాన్సింగ్ డాళ్‌పై అభిమానంతో రెండు చేతులు లేని ఓ విక‌లాంగుడు త‌న చిత్త‌రువును చిత్రించిన తీరు అద్భుతం. అన‌న్య సామాన్యం..
మ‌న‌సుండాలేకానీ… అభిమానం ఉండాలే కానీ.. అంగ‌వైక‌ల్యం అడ్డే కాదు. పికాసోలా మిరాకిల్స్ చేయొచ్చు. ర‌వివర్మ‌లా చెల‌రేగిపోయి న‌చ్చిన అందాన్ని పెయింటింగ్ వేయొచ్చు. క‌నీసం టైటానిక్ హీరో డికా ప్రియోలాగా అయినా ఇన్‌స్ప‌యిర్ అయ్యి.. కేట్ విన్‌స్లెట్‌ని మ‌రిపించే ఆర్ట్ గీయొచ్చు. .. ఆ విష‌యాన్ని ప‌క్కాగా నిరూపించి మ‌లైకాని స్ట‌న్న‌య్యేలా చేశాడు ఈ వీరాభిమాని.  ఇది మోస్ట్ అమేజింగ్‌.. ఫేవ‌రెట్ ఛాయాచిత్రం .. క‌ష్టాల్లోనూ చిరున‌వ్వుతో ఉండ‌డం ఎలానో నేర్పించాడు ధావ‌ల్ కాత్రి అంటూ ప్ర‌శంస‌లు కురిపించింది మ‌లైకా. కేవ‌లం 17 గంట‌ల్లో 50 వేల మంది పైగా ఈ చిత్త‌రువుని వీక్షించారు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

భార‌తీయుడు సీక్వెల్ లో సింగం
విశ్వ‌న‌టుడు కమల్‌హాసన్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డంతో క‌మిట్ అయిన సినిమాలను త్వ‌రిగ‌తిన పూర్తిచేసే పనిలో పడ్డారు. ‘విశ్వరూపం 2’ సినిమా చివరి దశ పనుల...
`అ` తెచ్చిన అద్భుత అవ‌కాశం
`అ` హిట్ తో రెజీనా కు మంచి గుర్తింపు ద‌క్కింది. అందులో అమ్మ‌డి మేకోవ‌ర్ అంద‌ర్నీ విస్మ‌యానికి గురిచేసింది. స‌క్సెస్ అందుకుంది. అందుకే అ మ‌రో అద్భ...
పాక్ లో `ప్యాడ్ మ్యాన్` నిషేధం!
బాలీవుడ్ నటుడు అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటించిన ‘ప్యాడ్‌మ్యాన్‌` బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని పాకిస్థాన్‌...
powered by RelatedPosts