మ‌హేష్ కు హ్యాపీ బ‌ర్త్ డే

0
 సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ట్విటర్‌లో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ ప్రముఖులందరూ మహేశ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆయన సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు. నాగార్జున, కొరటాల శివ, శరత్‌కుమార్‌, సమంత, రామ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌, గౌతమి, రామజోగయ్య శాస్త్రి, వంశీ పైడిపల్లి, శ్రీను వైట్ల, సుశాంత్‌ తదితరులు మహేశ్‌కు శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఉన్నారు.
* అక్కినేని నాగార్జున: ‘జన్మదిన శుభాకాంక్షలు మహేశ్‌బాబు, ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా’.
* ఎ.ఆర్‌ మురుగదాస్‌: ‘పుట్టినరోజు శుభాకాంక్షలు మహేశ్‌బాబు. మన సినిమా ‘స్పైడర్‌’తో ఈ ఏడాది ప్రత్యేకగా నిలుస్తుంది’.
* సమంత: జన్మదిన శుభాకాంక్షలు మహేశ్‌బాబు. మీ జీవితం ఇప్పుడు ఉన్నట్లుగానే ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’.
* కొరటాల శివ: ‘మహేశ్‌బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు గొప్పగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా’.
* హరీష్‌ శంకర్‌: ‘సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. తెరపై మీ డైనమిక్‌ ప్రదర్శనకు, నటనకు ఎప్పుడూ గొప్ప ఆరాధ్యుడినే’.
* నితిన్‌: ‘మన సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘స్పైడర్‌’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

 నిడారంబ‌రంగా మా` అధ్య‌క్షుడు ` శివాజీ రాజా పుట్టిన‌రోజు వేడుక‌లు
`మా` అధ్య‌క్షుడు శివాజీ రాజా పుట్టిన రోజు వేడుక‌లు సోమ‌వారం ఉదయం `మా` కార్యాల‌యంలో నిడారంబ‌రంగా జ‌రిగాయి. `మా` కార్య‌వ‌ర్గ స‌భ్యులు..ప‌లువురు ఆర్...
మార్చిలో భ‌ర‌త్ టీజ‌ర్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కొర‌టాల శివ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న విడుద‌ల‌కు ముహూర్తం కుదిర్చిన సంగ‌తి తెలిసిందే. ...
విజయనిర్మల జన్మదిన వేడుకలు... `మా` కు 73 వేలు స‌హాయం!
సీనియర్ నటీమణి, దర్శకురాలు, నిర్మాత, గిన్నీస్ బుక్ రికార్డ్ హోల్డర్ విజయనిర్మల గారు నేడు తన 73వ జన్మదిన వేడుకలను ఘట్టమనేని వంశాభిమానుల సమక్షంలో ఘ...
powered by RelatedPosts