అక్కడ మహేష్ స్వయంగా ప్రమోట్ చేస్తే..

0
Mahesh-Babu-Unseen-Pics-From-Dookudu-Movie-93మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీమంతుడు’ పైనే అభిమానులు కళ్లన్నీఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఒక్క అప్ డేట్ ను కూడా మిస్ కాకూడదని ప్రిన్స్ అభిమానులు అనుకుంటున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూలైలో విడుదల కానుంది. ప్రస్తుతం ఫైట్ సీన్స్ చిత్రీకరణ జరుగుతోంది. కాగా, ఏ చిత్రానికైనా మంచి ప్రమోషన్. అవసరం. ఆ మేరకు ‘శ్రీమంతుడు’ని బాగానే ప్రమోట్ చేయనున్నారు. స్వదేశంలోనే కాకుండా ఏకంగా విదేశాల్లో కూడా మహేష్ బాబు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయబోతున్నాడట. అది ఏ దేశం..? అనే విషయలోకి వద్దాం.
జూలైలో అమెరికాలో జరగనున్న తానా సభలకు మహేష్ బాబు హాజరు కానున్నాడు. ‘శ్రీమంతుడు’  రిలీజ్ టైమ్ లోనే ఈ వేడుకలు జరగనున్నాయి. ఆ సమయంలో తానా సభల కోసం మహేష్ బాబు యూఎస్ వెళతాడు కదా.. అక్కడ ‘శ్రీమంతుడు’ని ప్రమోట్ చేయబోతున్నాడని సమాచారం. విదేశాల్లోనూ మహేష్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమ అభిమాన హీరో తాను నటించిన సినిమా గురించి నాలుగు ముక్కలు స్వయంగా చెబితే, ఏ అభిమానికైనా పండగలా ఉంటుంది. సో.. మహేష్ అభిమానులు పండగ చేసుకుంటారని చెప్పొచ్చు.. మామూలుగా మహేష్ సినిమాకి ఓవర్సీస్ లో మంచి వసూళ్లు ఉంటాయి. ఇక… అక్కడ మహేష్ స్వయంగా ప్రమోట్ చేస్తే.. వసూళ్ల సునామీ ఖాయం.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
యూనివర్సల్ సబ్జెక్ట్ తో జూన్ 2 వస్తొన్న `డాక్టర్ సత్యమూర్తి`- నిర్మాత డి.వెంకటేష్
యశ్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌పై తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఒరుముకతరై' చిత్రాన్ని తెలుగులో 'డాక్టర్‌ సత్యమూర్తి' గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల...
powered by RelatedPosts