సితార ఫోజు పై ఓ లుక్ ఏస్కోండి

0
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు  సతీమణి నమ్రత  అభిమానుల‌కు సోష‌ల్ మీడియా ద్వారా నిత్యం ట‌చ్ లో ఉంటుంది. అదీ పిల్ల‌కు సంబంధించిన విష‌యాల‌ను ఫ్యాన్స్ కు చేర‌వేస్తు..ఉత్సాహ ప‌రుస్తుంటారు.  తాజాగా  నమ్రత.. సితార పట్టు పరికిణీలో ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశారు. ‘5 సంవత్సరాల వైపు ఆమె (సితార)’ అని రాశారు. జులై 20న సితార 5వ పుట్టినరోజును జరుపుకోబోతోంది. దీన్ని గుర్తు చేసుకుంటూ నమ్రత ఈ ఫొటోను పోస్ట్‌ చేశారు.
సితార గులాబి రంగు పరికిణీ, జడకుచ్చులు, వడ్డానంతో చాలా ముద్దు గా ఉంది క‌దూ! ముఖ్యంగా సితార  కెమెరాకు ఇచ్చిన ఫోజు చూడ ముచ్చ‌ట‌గా ఉంది.   ప్ర‌స్తుతం ఈ పిక్  అభిమానుల్ని ఆకట్టుకుంటోది. సితార చాలా అందంగా, క్యూట్‌గా ఉందని తెగ కామెంట్లు పెడుతున్నారు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నా నువ్వే` ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌
ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం `నా నువ్వే`...
హాట్ స‌మ్మ‌ర్ లో సెగ‌లు పెంచే సినిమాలు
2018 వేస‌విని మ‌రింత హీటెక్కించ‌డానికి టాలీవుడ్ స్టార్ హీరోలు రెడీ అయిపోతున్నారు. వ‌రుసుగా టాప్ స్టార్లంద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒకరి బ‌రిలోకి దిగిపోతు...
ఏప్రిల్‌ 20న భ‌ర‌త్, మే 4న సూర్య
రెండు చిత్రాల నిర్మాతల మధ్య కుదిరిన ఒప్పందం ఏప్రిల్‌ 26నే 'భరత్‌ అనే నేను', 'నా పేరు సూర్య' విడుదలవుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో త...
powered by RelatedPosts