`లై` ప్రీ రిలీజ్ కు స్పైడ‌ర్ గెస్ట్!

0

Mahesh  babu

యూత్ స్టార్ నితిన్ క‌థానాయ‌కుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘లై’ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తుండగా, ఈ కార్యక్రమానికి సూపర్‌స్టార్‌ మహేష్‌ అతిథిగా రానున్నట్లు స‌మాచారం. ఈ మూవీని నిర్మిస్తున్న 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో మ‌హేష్ ఇప్ప‌టికే రెండు సినిమాలు చేశాడు. నిర్మాత‌లు అనీల్ సుకుంర‌, రామ్ అచంట్ మంచి స్నేహితులు కూడా. ఆ రిలేష‌న్ తోనే మ‌హేష్ వేడుక‌కు అతిదిగా హాజ‌ర‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.

ప్రస్తుతం మహేష్‌, కొరటాల శివ దర్శకత్వంలో `భరత్‌ అను నేను` సినిమాలో న‌టిస్తున్నాడు. మ‌హేష్ వీలును బ‌ట్టి లై ప్రీ రిలీజ్ వేడుక‌ను ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నా నువ్వే` ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌
ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం `నా నువ్వే`...
చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
జూన్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా `టిక్ టిక్ టిక్‌` గ్రాండ్ రిలీజ్‌
జ‌యం ర‌వి, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో  శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌పై శ‌క్తి స...
powered by RelatedPosts