సైబ‌ర్ క్రైమ్ సీఐడీ రామ్మోహ‌న‌రావుకు `మా` నాట‌కోత్స‌వాల‌ ఆహ్వానం!

0

యు.రామ్మోహ‌నరావు ( సూప‌రిడెంట్ ఆఫ్ పోలీస్, సైబ‌ర్ క్రైమ్ సి.ఐడీ, హైద‌రాబాద్) లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్న సంద‌ర్భంగా `మా` మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు శివాజీ రాజా, ఇత‌ర స‌భ్యులు నాగినీడు, హీరో సురేష్, అనితా చౌద‌రి, ఉత్తేజ్, సురేష్ కొండేటి ఆయ‌న్ను క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు.

పైర‌సీ చేస్తోన్న ఎంద‌రో నేర‌స్థుల‌ను ప‌ట్టుకుని అరెస్టు చేసినందుకు గాను ఆయ‌న‌కు `మా` త‌రుపు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అలాగే `మా` ర‌జ‌తోత్స‌వ వేడుక‌లు సంద‌ర్భంగా ఏర్పాటు చేస్తోన్న నాట‌కోత్స‌వాల‌కు ఆయ‌న్ను ఆహ్వానించ‌డం జ‌రిగింద‌ని, వారు కూడా సుముఖ‌త‌ను తెలియ‌జేసిన్లు `మా` అద్య‌క్షులు శివాజా రాజా తెలిపారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

  ప్రభాస్ చేతుల మీదుగా  మెడికల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్  ‘క్రైమ్‌ 23’ ట్రైల‌ర్‌ లాంచ్‌
‘బ్రూస్‌ లీ’, ‘ఎంతవాడుగాని’ చిత్రాల‌లో విల‌న్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించాడు అరుణ్ విజ‌య్‌. ఈయ‌న  సీనియర్‌ నటులు విజయ్‌ కుమార్‌-మ...
ఏప్రిల్ 28న మెగాస్టార్ చిరంజీవి అతిధిగా అమెరికాలో మా తొలి ఈవెంట్!
`మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్) 25 వ‌సంతాలు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీనిలో...
'మా' ఆధ్వ‌ర్యంలో ఫిలింఛాంబ‌ర్‌లో ఆదివారం నాడు ఉచిత వైద్య ప‌రీక్ష‌ల శిబిరం
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ 'మా' ఆధ్వ‌ర్యంలో శివాజీరాజా అధ్య‌క్ష‌త‌న ఫిలింన‌గ‌ర్‌లోని ఫిలింఛాంబ‌ర్‌లో ఆదివారం నాడు ఉచిత వైద్య ప‌రీక్ష‌ల శిబిరం న...
powered by RelatedPosts