‘మా’ ఆధ్వ‌ర్యంలో ఫిలింఛాంబ‌ర్‌లో ఆదివారం నాడు ఉచిత వైద్య ప‌రీక్ష‌ల శిబిరం

0

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ‘మా’ ఆధ్వ‌ర్యంలో శివాజీరాజా అధ్య‌క్ష‌త‌న ఫిలింన‌గ‌ర్‌లోని ఫిలింఛాంబ‌ర్‌లో ఆదివారం నాడు ఉచిత వైద్య ప‌రీక్ష‌ల శిబిరం నిర్వ‌హించారు. ఆచార్య‌క్రియేష‌న్స్‌, ఎల్‌బిట్‌, డాక్ట‌ర్ అగ‌ర్వాల్స్‌, సొసైటీ ఫ‌ర్ సోష‌ల్ సైంటిస్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాయి.
తెలుగు చ‌ల‌నచిత్ర ప‌రిశ్ర‌మ న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక సిబ్బంది కోసం ఈ ఉచిత వైద్య ప‌రీక్ష‌ల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరంలో ర‌క్త‌ప‌రీక్ష‌లు, నేత్ర‌, దంత వైద్య ప‌రీక్ష‌లు చేశారు.
ఈ కార్య‌క్ర‌మంలో జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ న‌రేష్‌, హెల్త్ క‌మిటీ ఛైర్మ‌న్ నాగినీడు, వైస్ ప్రెసిడెంట్ బెన‌ర్జీ, జాయింట్ సెక్ర‌ట‌రీ ఏడిద శ్రీరామ్‌, ట్రెజ‌ర‌ర్ ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, క‌ల్చ‌ర‌ల్ క‌మిటీ చైర్మ‌న్ సురేష్ కొండేటి, హ‌రినాధ్ బాబు, వితి ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

త‌ల్లిదండ్రుల గొప్ప‌త‌నాన్ని తెల‌యజేసే `స‌త్య గ్యాంగ్‌` - సుమ‌న్‌
సాత్విక్‌ ఈశ్వర్‌ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్య...
యదార్థ సంఘటనలతో 'మర్లపులి..23న రిలీజ్
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం 'మర్లపులి'. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో,...
ప్రభుదేవా `లక్ష్మి` టీజర్ విడుదల
ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్‌ తారాగణంగా ప్రమోద్‌ ఫిలింస్‌, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై విజయ్‌ దర్శకత్వంలో ప్రతీక్‌ చక్రవర్తి, శృతి నల్లప్ప,...
powered by RelatedPosts