మా పెళ్లి ఎప్పుడో అయిపోయింది!

0
నాగ‌చైత‌న్య‌-స‌మంత పెళ్లి తేది  కోసం  అభిమానులు..టాలీవుడ్ ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తోంది. నూత‌న వ‌ధువూరుల‌ను చూడాల‌ని అంతా వేయి క‌ళ్ల‌తో వెయిట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో స‌మంత చిన్న షాకింగ్ న్యూస్ చెప్పింది. వింటే ఎవ‌రైనా షాక్ అవ్వాల్సిందే. సోష‌ల్ మీడియా ద్వారా లైవ్ చాటింగ్ లోకి వ‌చ్చిన స‌మంత ను ఓ అభిమాని ఇలా ప్ర‌శ్నించాడు.
నాగ‌చైత‌న్య‌ని పెళ్లి చేసుకోబోతున్నందుకు నీ ఫీలింగ్ ఏంటి స‌మంత? అని అడిగాడు.  దీనికి సమంత జ‌వాబిస్తూ నాకు  చైతూతో ఇప్ప‌టికే పెళ్లై పోయిన‌ట్లు భావిస్తున్నా అంది. అంటే ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డిన‌ప్పుడే మూడు ముళ్ల బంధం..ఏడ‌డుగులు న‌టిచేసిన‌ట్లున్నారు. స‌మంత‌కు చై అంటే ఎంత ఇష్ట‌మో  ఈ ఒక్క మాట  స్ప‌ష్టం చేసింది. 
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప్ర‌తిభ‌కు ప్రోత్సాహం -వాళ్ల డ్రీమ్ ఫుల్ ఫిల్ చేయ‌డ‌మే AISFM ల‌క్ష్యం: AISFM చైర్మన్ అక్కినేని నాగార్జున
'AISFM గ్రాండ్ ఫిలిం ఫెస్టివల్ 2018 ' లో భాగంగా అన్నపూర్ణ ఇంటర్నేషనల్ ఫిలిం స్కూల్ విద్యార్థులు నిర్మించిన 8 చిత్రాల ప్రదర్శనఅన్నపూర్ణ ఇం...
ప్రభుదేవా `లక్ష్మి` టీజర్ విడుదల
ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్‌ తారాగణంగా ప్రమోద్‌ ఫిలింస్‌, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై విజయ్‌ దర్శకత్వంలో ప్రతీక్‌ చక్రవర్తి, శృతి నల్లప్ప,...
మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా 18న వైజాగ్‌లో `రంగ‌స్థ‌లం` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ , సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌; సి.వి.ఎం(మ...
powered by RelatedPosts