ఇటీలీలో ల‌వ‌ర్ తో  ఖ‌డ్గం భామ‌!

0
ముసుగు వెయ్యొద్దు వ‌య‌సు మీద‌.. అంటూ అదిరిపోయే సాంగ్‌తో తెలుగులో బాగా పాపుల‌ర్ అయిన బాలీవుడ్ భామ  కిమ్ శ‌ర్మ‌. ఆ త‌ర్వాత తెలుగులో అమ్మ‌డి కెరీర్ ఆశించినంత‌గా సాగ‌లేదు. అయితే అనూహ్యంగా .. కిమ్ కెన్యాకి  చెందిన ఓ బిజినెస్ మ్యాగ్నెట్‌ని పెళ్లి చేసుకుంద‌న్న వార్త‌ మ‌రోసారి సొగ‌స‌రి గురించి మాట్లాడుకోవాల్సి వ‌చ్చింది.
కాల‌క్ర‌మంలోనే ఆ పెళ్లి పెటాకులైంద‌ని, కిమ్ ఓ డిజైన‌ర్‌తో ఎఫైర్ పెట్టుకోవ‌డం వ‌ల్ల‌నే ఆ కాపురంలో క‌ల‌త‌లు వ‌చ్చాయ‌ని ప్ర‌చార‌మైంది. లేటెస్టుగా కిమ్ శ‌ర్మ త‌న చెలికాడు డిజైన‌ర్ అర్జున్ ఖ‌న్నాతో ఇట‌లీలో షికార్లు చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. ఎలా లీక‌య్యాయో ఈ అమ్మ‌డు బోయ్‌ఫ్రెండ్‌తో జాలీ ట్రిప్ ఫోటోలు ఆన్‌లైన్‌లోకి వ‌చ్చాయి.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప్రియురాలిని ప‌రిచ‌యం చేసిన ప్రియ‌ద‌ర్శి!
పెళ్లిచూపులు` సినిమాతో స్టార్ క‌మెడియ‌న్‌గా మారిపోయాడు ప్రియ‌ద‌ర్శి. ఆ త‌ర్వాత మ‌హేష్‌, నాని వంటి పెద్ద హీరోల సినిమాల్లో కూడా న‌టించాడు. తాజాగా వ...
ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ కు  రేణు రిక్వెస్ట్!
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌- రేణుదేశాయ్ విడిపోయి చాలా కాల‌మ‌వుతుంది.  ప్ర‌స్తుతం ఇద్ద‌రివీ వేరు వేరు జీవితాలు. పిల్ల‌లు కోసం అప్పుడ‌ప్పుడు స్న...
అభిమానం గుండెల్లో..విమానం గాల్లో!
సెల‌బ్రిటీలంటే అభిమానులు చూపించే ప్రేమ అంతా ఇంతా కాదు. అది అతి వీరాభిమానాన్ని త‌ట్టుకోవ‌డం అంటే మ‌రీ క‌ష్టం. అలాంటి సంద‌ర్భమే సొట్ట బుగ్గ‌ల తాప...
powered by RelatedPosts