సెక్సీగా కనిపిండం సాధికారత కాదు

0

20fir23-1_650_042014025908బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మహిళ సాధికారత గురించి తనదైన రీతిలో చెప్పుకొచ్చింది. సెక్సీగా కనిపించినంత మాత్రాన మహిళా సాధికరత సాధ్యం కాదని, ఆ ప్రక్రియ నిదానంగా, క్రమ పద్ధతిలోనే సాధ్యమవుతుందని కౌంటర్ ఇచ్చింది. ‘మహిళలు అభివృద్ధి చెందడమంటే మగవాళ్లను అణిచివేసినట్లు కాదు. పురుషులు స్త్రీలపట్ల సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవటానికి మరో 20 ఏళ్లు పడుతుందని నా ఉద్దేశ్యం అని వ్యాఖ్యానించింది. దీపిక పదుకోన్ ‘మై చాయిస్’ వీడియో తాను ఇంకా చూడలేదని, మహిళ సాధికారత కోసం ఎవరి తోచినట్లు వారు ప్రయత్నించడం ఆహ్వానించదగ్గ విషయమే అని చెప్పుకొచ్చింది కంగనా

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

powered by RelatedPosts