క‌ణం ఎమోష‌న‌ల్ జ‌ర్నీ?

0

ఫిదా బ్యూటీ సాయి పల్లవి మాతృ భాష తమిళంలో ‘కారు’ చిత్రంతో ఆరంగేట్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే . ఈ చిత్రం తెలుగులో ‘కణం’ పేరుతో రానుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి నెలలో రిలీజ్ కానుంది. అందుకే చిత్ర యూనిట్ తమిళ వెర్షన్ ఆడియో రిలీజైంది. ఈ సంద‌ర్భంగా

మాట్లాడిన సాయి పల్లవి ఈ చిత్రం ఒక ఎమోషనల్ జర్నీ అని, గొప్ప అనుభూతినిచ్చే చిత్రమని అన్నారు. భ్రూణ హత్యల నైపథ్యంలో నడిచే ఈ చిత్రం హర్రర్ డ్రామాగా ఉండనుంది. తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నాగ శౌర్య హీరోగా నటించాడు. ఎన్వీఆర్ సినిమాస్ అధినేత ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు సమర్పించనున్నారు. ఇకపోతే ఈ సినిమాలోని మొదటి తెలుగు పాట రేపు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ కానుంది

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మార్చి 18 నుంచి నాగ్, నాని మ‌ల్టీస్టార‌ర్
కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ భారీ మల్టీస్ట...
మార్చి 5న 'కణం' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌
'ఛలో'తో సూపర్‌హిట్‌ కొట్టిన నాగశౌర్య, 'ఫిదా', 'ఎంసిఎ' వంటి సూపర్‌హిట్స్‌ ఇచ్చిన సాయిపల్లవి కలిసి ఎన్‌.వి.ఆర్‌. సినిమా సమర్పణలో లైౖకా ప్రొడక్షన్స...
'కణం' మొదటి సింగిల్‌ 'సంజాలి' విడుదల
నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఎన్‌.వి.ఆర్‌. సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కణం'. ఈ చిత్రం మొదటి ...
powered by RelatedPosts