‘కణం’ మొదటి సింగిల్‌ ‘సంజాలి’ విడుదల

0

నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఎన్‌.వి.ఆర్‌. సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కణం’. ఈ చిత్రం మొదటి సింగిల్‌ ‘సంజాలి..’ను ఆదివారం విడుదల చేశారు. ‘నిను చూసి ఎన్నెలంత అలిగెల్లి పోదా ఇల్లా..’ అంటూ మొదలయ్యే ఈ ‘సంజాలి’ పాట చక్కని సాహిత్యంతో, మధురమైన శ్యామ్‌ సి.ఎస్‌. సంగీతంతో రూపొందింది.

త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి నిరవ్‌షా, శ్యామ్‌ సి.ఎస్‌., ఎల్‌.జయశ్రీ, స్టంట్‌ సిల్వ, ఆంటోని, విజయ్‌, సత్య, పట్టణం రషీద్‌, ఎం.ఆర్‌.రాజకృష్ణన్‌, కె.మణివర్మ, రామసుబ్బు, సప్న షా, వినయదేవ్‌, మోడేపల్లి రమణ, కె.భార్గవి, ప్రత్యూష, ఎస్‌.ఎం.రాజ్‌కుమార్‌, ఎస్‌.శివశరవణన్‌, షియామ్‌ పనిచేస్తున్న సాంకేతికవర్గం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.ప్రేమ్‌, సమర్పణ: ఎన్‌.వి.ఆర్‌. సినిమా, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌, దర్శకత్వం: విజయ్‌.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

త్వ‌ర‌లో `ఇంటిలిజెంట్ పోలీస్`.. `యు` ట్యూబ్ లో దూసుకుపోతున్న టీజ‌ర్!
త‌మిళ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన `కావ‌ల్` చిత్రాన్ని తెలుగులో `ఇంటిలిజెంట్ పోలీస్` టైటిల్ తో గ్రేహాక్ మీడియా ప‌తాకంపై, వీర‌బ్ర‌హ్మ‌చారి అన్నభీమోజు ...
కొత్త కుర్రోడు` ఆడియో విడుద‌ల‌
శ్రీరామ్‌, శ్రీప్రియ హీరో హీరోయిన్లుగా లైట్ ఆఫ్ ల‌వ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజా నాయుడు.ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌దిలం ల‌చ్చ‌న్న దొర‌(ల‌క్ష్మ‌ణ్‌) న...
రాజ్ కందుకూరి చేతుల మీదుగా `ద‌మ్ముంటే సొమ్మేరా` ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌
సంతానం, అంచ‌ల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ బ్యాన‌ర్‌పై రూపొందిన `దిల్లుడు దుడ్డు` చిత్రాన్ని `ద‌మ్ముంటే సొమ్మేరా` టైటిల్‌తో...
powered by RelatedPosts